ఘనంగా సీనియర్ సిటిజన్స్ డే సెలబ్రేషన్స్
ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో సీనియర్ సిటిజన్స్ డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్స్ అయిన సభ్యులను శాలువాతో సత్కరించారు, వారికి జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ ప్రెసిడెంట్ కేఎస్ రామారావు, ఎఫ్ఎన్ సీసీ సెక్రటరీ తుమ్మల రంగారావు, జాయింట్ సెక్రెటరీ శివారెడ్డి, కమిటీ మెంబెర్స్ కాజా సూర్యనారాయణ, ఏడిద రాజా, వేణురాజు, కోగంటి భవాని, ఎఫ్ఎన్ సీసీ మాజీ అధ్యక్షులు ఆది శేషగిరి రావు మరియు తదితర సీనియర్స్ మెంబర్స్, ఎఫ్ఎన్ సీసీ మీడియా కమిటీ చైర్మన్ భగీరథ, ఎఫ్ఎన్ సీసీ కల్చరల్ కమిటీ ఛైర్మన్ సురేష్ కొండేటి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కేక్ కట్ చేసి సీనియర్ సిటిజన్స్ డే సెలబ్రేట్…