లండన్ లీసెస్టర్ స్క్వేర్‌లో రాజ్, సిమ్రాన్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన షారూఖ్ ఖాన్, కాజోల్.
- లండన్ లీసెస్టర్ స్క్వేర్‌లో షారూఖ్ ఖాన్, కాజోల్ విగ్రహావిష్కరణతో తొలి భారతీయ సినిమాగా గుర్తింపు పొందిన దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే - ఆదిత్య చోప్రా దర్శకత్వం వహించిన దిల్‌వాలే దుల్హనియా లేజాయెంగే సినిమా ఎక్కువ కాలం థియేటర్స్‌లో ప్రదర్శింపబడ్డ చిత్రంలోని ఓ సన్నివేశాన్ని ప్రతిబింబిస్తోన్న విగ్రహం బాలీవుడ్ స్టార్స్ షారూఖ్ ఖాన్, కాజోల్ ఈరోజు లీసెస్టర్ స్క్వేర్‌లో కొత్త కంచు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ప్రముఖ దర్శకుడు ఆదిత్య చోప్ర తెరకెక్కించి దిల్‌వాలే దుల్హనియా లేజాయెంగే సినిమా భారతీయ సినిమాల్లోనే అత్యంత ఆదరణ పొందిన సినిమాగా నిలిచింది. ఈ సినిమాలో రాజ్, సిమ్రాన్ పాత్రలను పోషించినందుకు వారి పాత్రలకు దక్కిన గౌరవమది. యష్ రాజ్ ఫిల్మ్స్‌లో 30 సంత్సరాలను పూర్తి…
