Skip to content

విఎన్ ఆదిత్య చేతుల మీదుగా ‘విచిత్ర’ ఫస్ట్ లుక్ రిలీజ్

సిస్ ఫిలిమ్స్ బ్యానర్ పై సైఫైద్దీన్ మాలిక్ దర్శకుడిగా నిర్మాత గా రూపొందించిన "విచిత్ర" సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ దర్శకుల సంఘం అధ్యక్షులు వి.ఎన్ ఆదిత్య చేతుల మీదుగా ఆవిష్కరించారు.. ఈ సందర్బంగా దర్శకుడు మరియు నిర్మాత సైఫైద్దీన్ మాలిక్ మాట్లాడుతూ .. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ నమస్కారం, ముందుగా దర్శకుల సంఘం ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ గెలుపొందిన వి.ఎన్ ఆదిత్య గారికి ముందుగా హృదయ పూర్వక అభినందనలు తెలిపారు, పోస్టర్ రిలీజ్ కు విచ్చేసిన దర్శకులు వి.ఎన్ ఆదిత్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు, మా విచిత్ర సినీమా చాలా బాగా వచ్చింది..వచ్చే నెల ప్రేక్షకుల ముందుకు వస్తుంది..మీ అందరి సపోర్ట్ కావాలని కోరారు. ప్రముఖ దర్శకులు వి.ఎఎన్…

Read more