Skip to content

ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న ‘శుద్ధ్ విలాస్’.. దుబాయ్‌లో గ్రాండ్ ఓపెనింగ్

‘శుద్ద్ విలాస్’ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా తన రుచుల్ని అందించబోతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో భోజన ప్రియులకు ‘శుద్ద్ విలాస్’ ఎంతో రుచికరమైన భోజనాన్ని అందిస్తున్న సంగతి తెలిసిందే. ‘ట్రెడిషన్ సర్వ్డ్ ఇన్ స్టైల్’ అనే మోటోతో ‘శుద్ద్ విలాస్’ దూసుకుపోతోంది. ఇప్పటికే మల్కాజ్ గిరి, మలేషియాలో ‘శుద్ద్ విలాస్’ బ్రాండ్‌కు మంచి ఇమేజ్ ఏర్పడింది. ఈ క్రమంలో నూతన బ్రాంచ్‌ని కూడా ప్రారంభించారు. మిడిల్ ఈస్ట్ కంట్రీస్‌లో దుబాయ్‌కి ఉండే పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అక్కడ మన తెలుగు వాళ్లు ఎక్కువగా నివసిస్తుంటారు. మన వారి కోసం మన రుచుల్ని అందించేందుకు ‘శుద్ద్ విలాస్’ను అక్కడ ప్రారంభించారు. ఫిబ్రవరి 20న దుబాయ్‌లో ‘శుద్ద్ విలాస్’ను అక్కడ గ్రాండ్‌గా…

Read more

మలేషియాలో శుద్ధ్ విలాస్ రెస్టారెంట్ బ్రాంచ్ ప్రారంభం

మలేషియా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ దాతుక్ శరీ Dr M శరవణన్ చేతుల మీదుగా మలేషియాలోని సైబర్ జయ అనే ప్రదేశంలో జనవరి 5న శుద్ధ్ విలాస్ రెస్టారెంట్ సెకండ్ బ్రాంచ్ ప్రారంభించారు. ఇప్పటికే హైదరాబాద్ లోని మల్కాజిగిరిలో శుద్ధ్ విలాస్ మొదటి బ్రాంచ్ ఉండగా.. ఇప్పుడు మలేషియాలో రెండో బ్రాంచ్ మొదలు పెట్టడం, అక్కడి ప్రజలకు కూడా బెస్ట్ హైజీన్ ఫుడ్, సౌత్ ఇండియన్ ఫుడ్ అందించనుండటం పట్ల ఆనందంగా ఉందని శుద్ధ్ విలాస్ యాజమాన్యం చెబుతోంది. గ్లోబల్ వైజ్ ఇంకా చాలా దేశాల్లో చైన్ ఆఫ్ రెస్టారెంట్స్‌గా తమ బ్రాంచెస్ ఓపెన్ చేయనున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో, శుద్ధ్ విలాస్ వ్యవస్థాపకులు శశి కాంత్, శ్రీరామ్, ఇతర భాగస్వాములు…

Read more