గేమ్ ఆఫ్ ఛేంజ్” సినిమా ప్రతి ప్రేక్షకుడిలో స్ఫూర్తి నింపుతుంది – హీరో, ప్రొడ్యూసర్ సిద్ధార్థ్ రాజశేఖర్
5వ శతాబ్దం నుండి 12వ శతాబ్దం వరకు నలందా విశ్వవిద్యాలయం బ్యాక్‌గ్రౌండ్‌లో భారతదేశంలో జరిగిన కొన్ని చరిత్ర లో రాని నిజజీవితాల కథనాలతో ఇంగ్లీష్, తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో వస్తున్న చిత్రం ‘గేమ్ అఫ్ చేంజ్’. జాతీయ, అంతర్జాతీయ నటి నటులతో సిద్ధార్థ్ రాజశేఖర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో మలయాళ దర్శకుడు సిధిన్ దర్శకత్వంలో సిద్ధార్థ్ రాజశేఖర్, మీనా చాబ్రియా నిర్మించిన అంతర్జాతీయ చిత్రం ‘గేమ్ అఫ్ చేంజ్’. ఫస్ట్ కమ్యూనిటీ బేస్డ్ మూవీగా తెరకెక్కిన "గేమ్ ఆఫ్ ఛేంజ్" సినిమా త్వరలో థియేటర్స్ తో పాటు ఓటీటీలోనూ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు ఈ మూవీని మీడియాకు ప్రత్యేకంగా ప్రదర్శించారు. అనంతరం జరిగిన ప్రెస్ మీట్…
