పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో అమరావతికి ఆహ్వానం
ప్రజెంట్ ట్రెండ్‌లో హారర్ సినిమాలు హవా నడుస్తోంది. ఈ ఏడాది విడుదలైన అన్నీ హారర్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం సాధించాయి. ప్రస్తుతం అదే తరహాలో ఉత్కంఠభరితమైన కథ, కథనంతో ప్రేక్షకులకి సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ అనుభూతినిచ్చే విధంగా రూపొందిన చిత్రం అమరావతికి ఆహ్వానం. ఈ సినిమా టైటిల్ కి ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి ఆధరణ లభించింది. శివ కంఠంనేని,ధన్య బాలకృష్ణ, ఎస్తర్, సుప్రిత, హరీష్ ప్రధాన పాత్రలతో తెరకెక్కుతోన్న ఈ మూవీలో సీనియర్ నటులు అశోక్ కుమార్, భద్రమ్, జెమిని సురేష్, నాగేంద్ర ప్రసాద్ కీలకపాత్రలు పోషించారు. డైరెక్టర్ జివికె ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ నిర్మాత ముప్పా వెంకయ్య చౌదరి గారి నిర్మాణ సారథ్యంలో జి. రాంబాబు యాదవ్…
