Skip to content

ఘనంగా ‘సోలో బాయ్’ చిత్ర థాంక్యూ మీట్

సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సెవెన్ హిల్స్ సతీష్ నిర్మాతగా నవీన్ కుమార్ దర్శకత్వంలో బిగ్బాస్ ఫేమ్ గౌతమ్ కృష్ణ హీరోగా రమ్య పసుపులేటి, శ్వేత అవస్తి హీరోయిన్లుగా నటిస్తూ జులై 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం సోలో బాయ్. ఈ చిత్రంలో పోసాని కృష్ణ మురళి, అనిత చౌదరి, భద్రం, షఫీ తదితరులు కీలకపాత్రలు పోషించారు. త్రిలోక్ సుద్దు ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా చేయగా ప్రవీణ్ పూడి ఎడిటింగ్ చేశారు. అయితే ఎంతో ప్రేక్షక ఆదరణతో ముందుకు వెళుతున్న సందర్భంగా ఈ చిత్ర బృందం సోలో బాయ్ చిత్రాన్ని ఆదర్శించినందుకుగాను ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ థాంక్యూ మీట్ పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా ప్రముఖ లిరిసిస్ట్…

Read more