‘కూలీ’ పెద్ద విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను: నాగార్జున
కూలీ నా డైమండ్ జూబ్లీ పిక్చర్. సైమన్ క్యారెక్టర్ లో నాగార్జున గారు అదరగొట్టారు. ఈ సినిమా బిగ్ హిట్ సాధించాలని కోరుకుంటున్నాను: స్పెషల్ వీడియో బైట్ లో సూపర్ స్టార్ రజనీకాంత్ సూపర్ స్టార్ రజనీకాంత్, లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్ లో ప్రతిష్టాత్మక సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మించిన క్రేజీ పాన్ ఇండియా యాక్షన్ మూవీ 'కూలీ'. కింగ్ నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆమిర్ ఖాన్, సత్యరాజ్, సౌబిన్ షాహిర్, ఉపేంద్ర, శ్రుతి హాసన్ ముఖ్య పాత్రల్లో కనిపిస్తున్నారు. ప్రమోషనల్ కంటెంట్ తో సినిమా హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. డి. సురేష్ బాబు, దిల్ రాజు, సునీల్ నారంగ్, భరత్ నారంగ్ యాజమాన్యంలోని ఆసియన్…