Skip to content

సీమంతం మూవీ రివ్యూ & రేటింగ్ !!!

టీ.ఆర్ డ్రీమ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మితమైన క్రైమ్ థ్రిల్లర్ సీమంతం. హీరోగా వజ్రయోగి, హీరోయిన్‌గా శ్రేయ భర్తీ నటించారు. సుధాకర్ పాణి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా నవంబర్ 14న థియేటర్స్ లో విడుదల అయ్యింది. ఈ చిత్రం ప్రశాంత్ టాటా నిర్మాణంలో, గాయత్రి సౌమ్య గుడిసేవ సహనిర్మాతగా తెరకెక్కింది. సంగీతం ఎస్. సుహాస్ అందించారు. సీమంతం సినిమా ఎలా ఉందో రివ్యూ లో చూద్దాం. కథ: సిటీ లో వరుసగా దారుణమైన హత్యలు జరుగుతుంటాయి... ఎవరు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారో పోలీస్ వాళ్ళకి కూడా అర్ధంకాదు... అప్పుడు హీరో వజ్ర ఒక ప్రైవేట్ డిటెక్టివ్.. ఈ వరుస హత్యలు ఎవరు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారో ఎలా కనిపెట్టాడు ? అసలు హత్యలు…

Read more