జానకి వర్సెస్ కేరళ (జె.ఎస్. కె ) విడుదల
కాస్మోస్ ఎంటర్టైన్మెంట్ ప్రెజెన్స్ మరియు కార్తీక్ క్రియేషన్స్ బ్యానర్ పై మలయాళంలో అనుపమ పరమేశ్వరన్, సురేష్ గోపి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన కోర్ట్‌రూమ్ డ్రామా చిత్రం జానకి వర్సెస్ కేరళ (జె.ఎస్. కె ) తెలుగులో ఈ సినిమా మర్చి 13న విడుదల కాబోతోంది. ఎంజి మూవీస్ ద్వారా అచ్చిబాబు ఈరోజు సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నారు. ప్రవీణ్ నారాయణన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ట్రైలర్ ఇటీవల విడుదలైంది. ఇందులో కథానాయిక జానకి విద్యాదరన్ (అనుపమ పరమేశ్వరన్) పై జరిగే లైంగిక దాడి, ఆ తర్వాత ఆమె న్యాయానికి కోసం చేసే పోరాటం ప్రధాన ఇతివృత్తంగా కనిపిస్తుంది. ఇది సమాజంలో మహిళల ఎదుర్కొంటున్న సమస్యలను హైలైట్ చేస్తూ, చట్ట…
