శంబాల ఆదికి చిత్రోత్సాహం, నాకు పుత్రోత్సాహం – సాయి కుమార్
డిసెంబర్ 25న రాబోతోన్న ‘శంబాల’ అందరికీ కచ్చితంగా నచ్చుతుంది.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కిరణ్ అబ్బవరం ‘శంబాల’ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి డిసెంబర్ 25న ‘శంబాల’తో హిట్టు కొట్టబోతోన్నాం.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో ఆది సాయి కుమార్ వెర్సటైల్ యాక్టర్ ఆది సాయి కుమార్ హీరోగా షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజశేఖర్ అన్నభిమోజు, మహీధర్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘శంబాల’. యగంధర్ ముని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో అర్చన అయ్యర్, స్వసిక, రవివర్మ, మధునందన్, శివ కార్తీక్ తదితరులు కీలక పాత్రల్ని పోషించారు. ఈ సినిమాను డిసెంబర్ 25న భారీ ఎత్తున రిలీజ్ చేయబోతోన్నారు. ఈ…
