మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ – ది అల్టిమేట్ టెస్ట్ ఆఫ్ లవ్ ను అనౌన్స్ చేసిన జియోహాట్‌స్టార్
జియోహాట్‌స్టార్ ఈరోజు తన సరికొత్త రియాలిటీ షో 'మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్' ను అనౌన్స్ చేసింది. ప్రేమ, విశ్వాసం, పార్ట్‌నర్‌షిప్ ని ఒకే ఇంటి కింద పరీక్షించే సరికొత్త బోల్డ్ రియాలిటీ ఫార్మాట్‌గా ఈ షోను రూపొందించారు. “ది అల్టిమేట్ టెస్ట్ ఆఫ్ లవ్” పేరుతో వస్తున్న ఈ షోలో 10 మంది సెలబ్రిటీ జంటలు ఒక అద్భుతమైన విల్లాలో 70 రోజుల పాటు కలిసి ఉండబోతున్నారు. భావోద్వేగాలు ఉప్పొంగే ఈ ప్రయాణంలో రిలేషన్షిప్ బలం, అనురాగం, నమ్మకం, మోడరన్ ప్రేమలోని విభిన్న కోణాలను “మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్” ఆవిష్కరించనుంది. ''10 Celebrity Couples. 70 Days. One Villa.” అనే ఆసక్తికరమైన లైన్‌తో సోషల్ మీడియాలో టీజర్ విడుదల…
