ప్రెస్ నోట్
తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి ఇందుమూలంగా హృదయవేదనతో తెలిజేయునది ఏమనగా శ్రీ వై.వి .స్. చౌదరి గారు, గౌరవ కార్యదర్శి, తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి, ఇ.సి మెంబెర్, తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి, దర్శకులు, నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎక్సిబిటర్ మరియు స్టూడియో, వారి మాతృమూర్తి శ్రీమతి యలమంచిలి రత్నకుమారి గారు (88సం.లు) నిన్న గురువారం సాయంత్రం 8.31 గం. లకు హైదరాబాద్ నందు స్వర్గస్తులైనారు. ఈరోజు (26.09.2025) మహాప్రస్థానం, జూబిలీ హిల్స్ లో అంత్యక్రియలు జరుగును. తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి, వారి కుటుంబమునకు ప్రగాఢ సానుభూతి తెలియచేస్తూ శ్రీమతి యలమంచిలి రత్నకుమారి గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్దిస్తున్నాం. టీ. ప్రసన్న కుమార్…
