రోమియో & జూలియట్ యునిసెక్స్ సెలూన్‌ను హీరోయిన్ మీనాక్షి చౌదరి ప్రారంభించారు
హైదరాబాద్, సెప్టెంబర్: కూకట్‌పల్లిలోని పాపారాయుడు నగర్ లో రోమియో & జూలియట్ యునిసెక్స్ సెలూన్ ను ప్రముఖ హీరోయిన్ మీనాక్షి చౌదరి మరియూ మేనేజింగ్ డైరెక్టర్ వీరా తో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మీనాక్షి చౌదరి మాట్లాడుతూ, “వ్యక్తిగత గ్రూమింగ్ ఆధునిక జీవితంలో ఒక ముఖ్యమైన భాగం, మరియు రోమియో & జూలియట్ వంటి సెలూన్లు వృత్తి నైపుణ్యం, సృజనాత్మకత మరియు సౌకర్యం యొక్క పరిపూర్ణ సమ్మేళనాన్ని సృష్టిస్తాయి. అందం, శైలి మరియు విశ్వాసంతో పురుషులు మరియు మహిళలు ఇద్దరికీ ఒకే పైకప్పు కింద యునిసెక్స్ ప్రీమియం గ్రూమింగ్ సేవలను అందించాలనే వారి దార్శనికతను ప్రశంసిస్తునాను అన్నారు". రోమియో & జూలియట్ యునిసెక్స్ సెలూన్ మేనేజింగ్ డైరెక్టర్ వీరా మాట్లాడుతూ…
