Skip to content

భీమవరంలో సందడి చేసిన సినీనటి నేహా శెట్టి

* గోయజ్ సిల్వర్ జూవేలరీ షోరూంను ప్రారంభించిన సినీనటి నేహా శెట్టి నాకు వడ్డాణం అంటే ఎంతో ఇష్టమని, ఇక్కడ వడ్డాణం కలెక్షన్స్ చూస్తుంటే అన్ని తీసేసుకోవాలని ఉందని సినీనటి నేహా శెట్టి (డీజే టిల్లు ఫేం) అన్నారు. భీమవరం జెపి రోడ్డులో గోయజ్ సిల్వర్ జూవేలరీ షోరూంను శనివారం సినీనటి నేహా శెట్టి ప్రారంభించారు. గోయాజ్ సిల్వర్ జూవేలరీ షోరూంను ఇప్పటి వరకు 20వ షోరూంలున్నా 3వ స్టోర్ నేను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడులో 19 స్టోర్లతో విస్తరించి భీమవరంలో 20వ స్టోర్ గా ప్రారంభమైందన్నారు. యువతులు అందంగా కనిపించేందుకు ఈ జ్యువెలరీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, ఈ షోరూంలో మంచి సిల్వర్‌ జ్యువెలరీ కలెక్షన్లు…

Read more

బొమ్మ హిట్ సినిమా ప్రారంభం

చైల్డ్ ఆర్టిస్టుగా పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన అభినవ్ మణికంఠ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా "బొమ్మ హిట్". ఈ చిత్రాన్ని అంజనీపుత్ర ఫిలింస్ బ్యానర్ లో ప్రొడక్షన్ నెంబర్ 1గా గుర్రాల‌‌‌ సంధ్యారాణి నిర్మిస్తున్నారు. బొమ్మ హిట్ చిత్రంతో రాజేష్ గడ్డం దర్శకుడిగా పరిచయమవుతున్నారు. పూజా యడం హీరోయిన్ గా నటిస్తోంది. కాగా ఈ చిత్రం నేడు పూజా కార్యక్రమాలతో హైదరా బాద్ లో ప్రారంభమైంది. అనంతరం మూవీ హైలైట్స్ ను ఈ రోజు ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో చిత్ర బృందం తెలిపారు. ఈ కార్యక్రమంలో హీరో అభినవ్ మణికంఠ మాట్లాడుతూ - ఇది హీరోగా నాకు రెండో సినిమా. ఫస్ట్ ఫిలిం వర్క్స్ జరుగుతున్నాయి. నేను…

Read more