Skip to content

రాజ‌మ్మ అలియాస్ శ్రీదేవి అపళ్ల‌కు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు

ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ కోన ఫిల్మ్ కార్పొరేష‌న్ బ్యాన‌ర్‌పై రూపొందుతోన్న లేటెస్ట్ మూవీ ‘బ్యాండ్ మేళం’. ఈ చిత్రంలో ‘కోర్ట్’ చిత్రంతో ప్రేక్ష‌కుల మ‌న్న‌లు అందుకున్న‌ యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్ట‌ర్ హ‌ర్ష్ రోష‌న్, బ్యూటీఫుల్ శ్రీదేవి అప‌ళ్ల జోడీ మ‌రోసారి ప్రేక్ష‌కుల‌కు క‌నువిందు చేయ‌నున్నారు. బ్లాక్ బ‌స్ట‌ర్ రైట‌ర్ కోన వెంక‌ట్ ఈ క్రేజీ కాంబోని మ‌న ముందుకు తీసుకొస్తున్నారు. కావ్య‌, శ్రావ్య ఈ చిత్రానికి నిర్మాత‌లు. వైవిధ్య‌మైన క‌థాంశంతో రూపొందుతోన్న ‘బ్యాండ్ మేళం’ సినిమాకు ‘ఎవ్రీ బీట్ హేస్ ఎన్ ఎమోషన్’ అనేది ట్యాగ్ లైన్. ఇటీవ‌ల విడుద‌లైన టైటిల్ గ్లింప్స్ సినిమాపై అంద‌రిలోనూ ఆస‌క్తిని పెంచింది. తాజాగా ఈ రోజు పుట్టిన‌రోజుని జ‌రుపుకుంటోన్న‌ శ్రీదేవికి బ‌ర్త్‌డేను మ‌రింత క‌ల‌ర్‌ఫుల్‌గా…

Read more