Skip to content

రుద్రమదేవి సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ ఆధ్వర్యంలో షీ టీం

రుద్రమదేవి సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ ఆధ్వర్యంలో షీ టీం Telugu News
రుద్రమదేవి సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ ఆధ్వర్యంలో షీ టీం Telugu News
రుద్రమదేవి సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ ఆధ్వర్యంలో షీ టీం Telugu News

ఈరోజు ఆర్టీసీ క్రాస్ రోడ్ లో రుద్రమదేవి సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ ఆధ్వర్యంలో షీ టీం కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఐఏఎస్ అకాడమీ లో నుంచి అనేక విద్యార్థులు సెల్ఫ్ డిఫెన్స్ శిక్షణ తీసుకోవడం జరిగింది మహిళల ఆత్మ రక్షణకై షీ టీం భరోసా షీ టీం వెళ్ళవే ల మేము ఉంటామని ప్రతి ఆడపిల్ల ఆదిశక్తిలా మార్చాలని కృషి చేస్తామంటూ మాస్టర్ V రవి గారు మాస్టర్ లక్ష్మి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సాయి గ్రూప్ అధినేత స్వామి రెడ్డి గారు షీ టీం ఇంచార్జ్ ఎస్సై పాకీజా గారు కన్నన్ గౌడ్ విక్కీ మల్లేష్ నారాయణ బాల ప్రసాద్ శైలజ కళ్యాణి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.