రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జంటగా గౌరీ నాయుడు సమర్పణలో ఏజీ ఫిల్మ్ కంపెనీ, ఎస్వీఎస్…
‘సంతోషం అవార్డ్స్’కు సీఎం చంద్రబాబును ఆహ్వానించిన సురేష్ కొండేటి

యాంకర్: సంతోషం అవార్డ్స్ ఫంక్షన్‌కు హాజరుకావాలంటూ ఏపీ సీఎం చంద్రబాబుకు ఆహ్వానం అందించారు సంతోషం అధినేత సురేష్ కొండేటి. ఆ వివరాలు..
వాయిస్: ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా పట్టువదలని విక్రమార్కుడిలా నిరంతరం శ్రమిస్తూ ఇండస్ట్రీలోని టాలెంట్‌ను ప్రోత్సహించేందుకు తన వంతు కృషి చేస్తూ ఉండే సంతోషం మ్యాగజైన్ అధినేత సురేష్ కొండేటి తన మ్యాగజైన్ పేరుతో 24 ఏళ్లుగా అవార్డులు ప్రదానం చేస్తున్న విషయం భారతదేశంలోని అన్ని భాషల సినీ ప్రముఖులకు తెలిసిందే. అదే విధంగా ఈ ఏడాది కూడా సంతోషం సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డ్స్, సంతోషం ఓటీటీ అవార్డ్స్ 2025 కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఆగస్టు 16న హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ వేదికగా జరగనున్న ఈ అవార్డుల కార్యక్రమానికి అతిరథమహారథులను ఆహ్వానిస్తున్నారు సురేష్ కొండేటి. సినీ ప్రముఖులతో పాటు ఏపీ, తెలంగాణలోని ప్రభుత్వ పెద్దలను కూడా కార్యక్రమంలో పాల్గొనాలంటూ ఆహ్వానాలు అందిస్తున్నారు. ఈ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని స్వయంగా కలిసి సంతోషం అవార్డ్స్ ఈవెంట్ గురించి వివరించారు సురేష్ కొండేటి. మంగళవారం సాయంత్రం విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబుతో భేటీ అయి, సంతోషం అవార్డ్స్ ఆహ్వాన పత్రికను అందజేశారు. సినిమా ఇండస్ట్రీకి ఎప్పుడూ అండగా ఉండే సీఎం చంద్రబాబు ఇలాంటి అవార్డుల కార్యక్రమాలు నిర్వహించడం చిత్ర పరిశ్రమలోని టాలెంట్‌కు ప్రోత్సాహకమని చెబుతూ సురేష్ కొండేటిని అభినందించారు. సురేష్ కొండేటి ఆహ్వానంపై సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించారు.
సంతోషం సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డ్స్, సంతోషం ఓటీటీ అవార్డ్స్ 2025 కార్యక్రమానికి మ్యూజిక్ పాట్నర్ గా ఆదిత్య న్యూజిక్ వ్యవహరిసున్నారు. ఈ కార్యక్రమానికి సూర్య సిమ్, విజయ వారహి మూవీస్ సంస్థ మరియు వివికే హౌసింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఇంకా వెన్ లాక్ గ్రూప్ సంస్థ వ్యవహస్తున్నారు. అలాగే ఈ సారి అవార్డ్స్ కార్యక్రమంగా ఆకాశాన్నంటేలా ఉంటుందని, టాలీవుడ్‌తో పాటు మిగతా అన్ని ఇండస్ట్రీల నుంచి మంచి సహకారం లభిస్తోందని సురేష్ కొండేటి వెల్లడించారు.
Andhra Pradesh CM Chandrababu Invited to ‘Santosham Awards’ by Suresh Kondeti
Anchor: Santosham magazine’s head, Suresh Kondeti, has invited Andhra Pradesh Chief Minister Chandrababu Naidu to attend the Santosham Awards function.
Here are the details.
Voice: Known for his tireless efforts and unwavering dedication to promoting talent in the film industry, Suresh Kondeti, the head of Santosham magazine, has been presenting awards for the past 24 years. This is a well-known fact among film personalities across all Indian languages. This year too, he is working hard to organize the Santosham South Indian Film Awards and Santosham OTT Awards 2025 in a grand manner. The event is scheduled to take place on August 16 at the JRC Convention Center in Hyderabad, and Kondeti is personally inviting prominent personalities from both the film industry and governments of Andhra Pradesh and Telangana.
Suresh Kondeti recently met with Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu to personally invite him to the event. The meeting took place on Tuesday evening at the CM’s camp office in Vijayawada, where Kondeti handed over the invitation card for the awards ceremony. CM Chandrababu, who has always been a great supporter of the film industry, praised suresh Kondeti efforts, stating that such award ceremonies are a great encouragement for the talented people in the industry. The Chief Minister responded positively to the invitation.
Aditya Music is the music partner for the Santosham South Indian Film Awards and Santosham OTT Awards 2025. The event is being sponsored by Surya Sim, Vijaya Varahi Movies, VVK Housing India Pvt Ltd, and the Wenlock Group. Suresh Kondeti stated that this year’s awards ceremony will be grander than ever and is receiving great support from the Telugu film industry and other film industry