మెహిదీపట్నంలోని శ్రీచైతన్య పాఠశాలలో క్విట్ ఇండియా ప్రోగ్రామ్లో భాగంగా యశోద ఆస్పత్రి ఆధ్వర్యంలో గురువారం ఉచిత…
హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఈసీ మెంబర్‌గా బాధ్యతలు స్వీకరించిన అశోక్ దయ్యాల

హైదరాబాద్: హైదరాబాద్ ప్రెస్ క్లబ్ నూతన కమిటీ బాధ్యతలు స్వీకరించింది. నూతన కమిటీ సభ్యులతో పాటు ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్‌గా అశోక్ దయ్యాల బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు అశోక్ దయ్యాలకు రిటర్నింగ్ ఆఫీసర్ నియామక పత్రం అందించారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ (JCHSL) అధ్యక్షుడు గోపరాజు ఆధ్వర్యంలో నూతన కమిటీని సత్కరించారు. దేవులపల్లి అమర్, సీనియర్ జర్నలిస్టులు కొత్త కమిటీకి శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు.
