భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ని సంక్రాంతి బ్లాక్ బస్టర్ చేసిన తెలుగు ప్రేక్షకులందరికీ థాంక్స్ : నిర్మాత సుధాకర్ చెరుకూరి
మాస్ మహారాజా రవితేజ సంక్రాంతి బ్లాక్ బస్టర్ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి'. కిషోర్ తిరుమల దర్శకత్వంలో, సుధాకర్ చెరుకూరి ఎస్ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై నిర్మించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ లో డింపుల్ హయతి, ఆషిక రంగనాథ్ కథానాయికలుగా నటించారు. జనవరి 13న గ్రాండ్‌గా విడుదలైన ఈ సినిమా సంక్రాంతి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుని హౌస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ సంక్రాంతి బ్లాక్ బస్టర్ మీట్ నిర్వహించారు. బ్లాక్ బస్టర్ మీట్ లో నిర్మాత సుధాకర్ చెరుకూరి మాట్లాడుతూ..మా సినిమాని ఇంత పెద్ద హిట్ చేసిన తెలుగు ప్రేక్షకులందరికీ థాంక్స్. మా హీరో రవితేజ గారికి, హీరోయిన్స్ కి, మా సినిమాలో నటించిన అందరికీ ధన్యవాదాలు. అలాగే…
