Skip to content

‘యుఫోరియా’ చిత్రం అందరికీ నచ్చుతుంది, అందరినీ మెప్పిస్తుంది.. ‘ఫ్లై హై’ సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో దర్శకుడు గుణ శేఖర్

గుణ హ్యాండ్ మేడ్ ఫిల్మ్స్ బ్యానర్ మీద నీలిమ గుణ నిర్మాణంలో గుణ శేఖర్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘యుఫోరియా’. నూతన నటీనటులతో గుణ శేఖర్ ఓ ట్రెండీ టాపిక్‌ మీద ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో భూమిక చావ్లా, సారా అర్జున్, నాసర్, రోహిత్, విఘ్నేష్ గవిరెడ్డి, లిఖిత యలమంచలి, అడ్డాల పృధ్వీరాజ్, కల్ప లత, సాయి శ్రీనికా రెడ్డి, అశ్రిత వేముగంటి, మాథ్యూ వర్గీస్, ఆదర్శ్ బాలకృష్ణ, రవి ప్రకాష్, నవీనా రెడ్డి, లికిత్ నాయుడు వంటి వారు ముఖ్య పాత్రల్ని పోషించారు. శనివారం నాడు (మే 24) ఈ చిత్రం నుంచి ‘ఫ్లై హై’ అంటూ ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేశారు. ఈ మేరకు ఏఎంబీలోని శరత్ సిటీ…

Read more