Skip to content
06Mar 26

ఘనంగా అల్లు శిరీష్‌–నయనిక వివాహం

హీరో అల్లు శిరీష్‌– నయనిక వివాహం ఘనంగా జరిగింది. హైదరాబాద్‌ శివార్లలోని కొల్లూరులో శుక్రవారం రాత్రి వీరి పెళ్లి జరిగింది. ఈ వివాహానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, చిరంజీవి–సురేఖ, ఆంధ్రప్రదేశ్‌ ఉప…

Read more
06Mar 26

ఎస్‌.సరస్వతి రివ్యూ & రేటింగ్ !!!

టాలీవుడ్ బాక్సాఫీస్ వ‌ద్ద ఈ వారం చిన్న సినిమాల హ‌వా నెల‌కొంది. ఒక‌వైపు శివాజీ న‌టించిన ‘సాంప్ర‌దాయిని సుప్పిని సుద్ధ‌పూస‌ని’, శ్రీవిష్ణు న‌టించిన ‘మృత్యుంజ‌య్’ చిత్రాలు నేడు ప్రేక్ష‌కుల ముందుకు రాగా.. వీటితో మరో చిత్రం నేడు థియేట‌ర్ల‌లో విడుద‌లైంది. నటిగా…

Read more
06Mar 26

అజయ్ భూపతి, జయ కృష్ణ ఘట్టమనేని, రాషా తడానీ ‘శ్రీనివాస మంగాపురం’ తిరుపతిలో మూడో కీలక షెడ్యూల్‌ పూర్తి

RX 100, మంగళవారం చిత్రాలలో ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు అజయ్ భూపతి, ప్రస్తుతం 'శ్రీనివాస మంగాపురం' ప్రాజెక్ట్‌కి దర్శకత్వం వహిస్తున్నారు. సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు సోదరుడి కుమారుడు జయ కృష్ణ ఘట్టమనేని ఈ సినిమాతో…

Read more
06Mar 26

‘బైకర్’ నుంచి పవర్-ప్యాక్డ్ మోటివేషన్ యాంథమ్ జిద్ధి జిద్ధి రిలీజ్

చార్మింగ్ స్టార్ శర్వా మోస్ట్ ఎవైటెడ్ స్పోర్ట్స్ డ్రామా బైకర్ ఏప్రిల్ 3న థియేటర్లలో విడుదల కానున్న నేపథ్యం ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచుతోంది. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో యువి క్రియేషన్స్ నిర్మించిన ఈ చిత్రం భారతదేశంలో మొట్టమొదటి మోటోక్రాస్…

Read more
06Mar 26

“డేవిడ్ రెడ్డి”లో హీరోయిన్ గా నటించనున్న మారియా ర్యాబోషాప్కా

రాకింగ్ స్టార్ మంచు మనోజ్ నటిస్తున్న కొత్త సినిమా "డేవిడ్ రెడ్డి". ఈ సినిమాను వెల్వెట్ సోల్ మోషన్ పిక్చర్స్, ట్రూ రాడిక్స్ బ్యానర్స్ పై నల్లగంగుల వెంకట్ రెడ్డి, భరత్ మోటుకూరి నిర్మిస్తున్నారు. డైరెక్టర్ హనుమ రెడ్డి యక్కంటి రూపొందిస్తున్నారు…

Read more
06Mar 26

‘శ్రీనివాస మంగాపురం’ తిరుపతిలో మూడో కీలక షెడ్యూల్‌ పూర్తి

RX 100, మంగళవారం చిత్రాలలో ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు అజయ్ భూపతి, ప్రస్తుతం 'శ్రీనివాస మంగాపురం' ప్రాజెక్ట్‌కి దర్శకత్వం వహిస్తున్నారు. సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు సోదరుడి కుమారుడు జయ కృష్ణ ఘట్టమనేని ఈ సినిమాతో…

Read more
06Mar 26

‘ధురంధర్ ది రివెంజ్’ ట్రైలర్ మార్చి 7 ఉదయం 11:01 గంటలకు రిలీజ్

కొన్ని వారాలుగా కొనసాగుతున్న అభిమానుల ఉత్సాహం మధ్య రణ్‌వీర్ సింగ్ నటిస్తున్న భారీ చిత్రం ధురంధర్ ది రివెంజ్ అఫీషియల్ పోస్టర్‌ను జియో స్టూడియోస్, B62 స్టూడియోస్ విడుదల చేశాయి. ఈ పోస్టర్‌లో ట్రైలర్ మార్చి 7 ఉదయం 11:01 గంటలకు…

Read more
06Mar 26

‘టెక్స్లా’ మూవీ గ్రాండ్ గా లాంచ్

ఐశ్వర్యా రజినీకాంత్ దర్శకత్వంలో కన్నన్ రవి గ్రూప్ బ్యానర్‌పై నిర్మాత కన్నన్ రవి నిర్మిస్తున్న ‘టెక్స్లా’ చిత్ర ప్రారంభ వేడుక చెన్నైలో ఈరోజు (మార్చి 6, 2026) ఘనంగా జరిగింది. ఈ చిత్రంలో జై, సురాజ్ వెంజరమూడు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు…

Read more
06Mar 26

‘వృషకర్మ’ పై బ్లాక్ బస్టర్ డైరెక్టర్ సుకుమార్ ప్రశంసలు

యువ సామ్రాట్ నాగ చైతన్య, 'విరూపాక్ష' ఫేం కార్తీక్ దండుతో కలిసి నెవర్ బిఫోర్ మిథికల్ థ్రిల్లర్ 'వృషకర్మ'తో డిఫరెంట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర (SVCC), సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై,…

Read more
06Mar 26

‘పెద్ది’ నుంచి ట్రెడిషనల్ & గ్లామరస్‌ జాన్వీ కపూర్ బర్త్ డే స్పెషల్ పోస్టర్‌ రిలీజ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పాన్-ఇండియా యాక్షన్ డ్రామా పెద్ది పోస్ట్-ప్రొడక్షన్, ప్రమోషనల్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. బుచ్చి బాబు సనా దర్శకత్వంలో, వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా…

Read more