Skip to content
26Jul 26

‘త్రికాల’ను విజువ‌ల్ వండ‌ర్‌గా తీర్చిదిద్దిన సినిమాటోగ్రాఫర్ పవన్ చెన్నా

దృశ్యాకావ్యం వెనుక ఉన్న మాస్టర్ క్రాఫ్ట్ సినిమా అనేది కేవలం కథ కాదు.. అది ఒక అనుభూతి. ఆ అనుభూతిని ప్రేక్షకుల హృదయాల్లోకి తీసుకెళ్లేది కెమెరా. అలాంటి కెమెరా భాషను మాయాజాలంగా మార్చగల అరుదైన సినిమాటోగ్రాఫర్ పవన్ చెన్నా. మైథలాజికల్ ఫిక్షనల్…

Read more
26Jul 26

‘లూసీ’ షూటింగ్ పూర్తి, టాలీవుడ్ యంగ్ ప్రొడ్యూసర్ గా రాఘవేంద్ర పూజారి

విభిన్న కాన్సెప్ట్‌తో రూపొందుతున్న 'లూసీ' చిత్రానికి సంబంధించిన షూటింగ్ విజయవంతంగా పూర్తైంది. మైండ్-బెండింగ్ సైకలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రేక్షకులను సస్పెన్స్, థ్రిల్, ఊహించని మలుపులతో అలరించనుందని చిత్ర బృందం తెలిపింది. సైన్మా స్టూడియోస్ బ్యానర్‌పై రాఘవేంద్ర పూజారి నిర్మిస్తున్న…

Read more
26Jul 26

“ది మేజ్” ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

తమిళ, తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్న హీరో శ్రీరామ్ (శ్రీకాంత్) నటిస్తున్న కొత్త సినిమా "ది మేజ్". ఈ మూవీలో ప్రియాంక, హ్రితిక శ్రీనివాస్, కమల్ కామరాజు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని డాక్టర్ నైమిష రెడ్డి…

Read more
25Jul 26

‘నేను రెడీ’ సినిమా పెద్ద విజయం సాధించాలి: డైరెక్టర్ బాబీ కొల్లి

'నేను రెడీ' నా కెరీర్ లో బెస్ట్ మూవీ అవుతుంది: హీరో హవిష్ హవిష్, కావ్య థాపర్, నర్గీస్ ఫక్రీ 'నేను రెడీ' నుంచి అదిరిపోయే రొమాంటిక్ 'కొంచెం కొంచెం' సాంగ్ లాంచ్ యంగ్ హీరో హవీష్ కథానాయకుడిగా, కమర్షియల్ హిట్…

Read more
25Jul 26

‘కపాలి’ టెర్రిఫిక్ ఫస్ట్ లుక్ రిలీజ్

హీరో రోహిత్ నారా ప్రస్తుతం పోలీస్ నేపథ్యంలో సాగే సైకలాజికల్ హారర్ థ్రిల్లర్‌లో నటిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు రామ్ గన్ని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని సప్త అశ్వ మీడియా వర్క్స్ బ్యానర్‌పై కళ్యాణ చక్రవర్తి మంథినా, భాను కిరణ్ ప్రతాప…

Read more
25Jul 26

ఈ నెల 31న “అదే నీవు అదే నేను” మూవీ రిలీజ్

ఇటీవల ప్రకటించిన 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో రెండు అవార్డులు సాధించిన "కమిటీ కుర్రోళ్లు" మూవీ ఫేమ్ త్రినాథ్ వర్మ, యశ్వంత్ పెండ్యాల, "సిద్ధార్థ్ రాయ్" సినిమా ఫేమ్ తన్వీ నేగి, సహర్ కృష్ణన్ హీరో హీరోయిన్స్ గా నటిస్తున్న సినిమా…

Read more
25Jul 26

‘నందమూరి బసవరామతారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్’ ప్రారంభం

అన్నదాన కార్యక్రమంతో మొదలైన 'నందమూరి బసవరామతారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్' ముందు ముందు మరిన్ని సేవా కార్యక్రమాలు చేయనుంది : ట్రస్టీ చైర్మన్ నందమూరి మోహనకృష్ణ గారు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి సతీమణి శ్రీమతి…

Read more
25Jul 26

‘పళ్ళబురుసు’ నుంచి కొత్త సోకు సాంగ్ రిలీజ్

అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న వినూత్న చిత్రం 'పళ్ళబురుసు' ఫస్ట్ గ్లింప్స్‌కు మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ చిత్రం నుంచి తొలి పాట 'కొత్త సోకు' లిరికల్ వీడియోను విడుదల చేశారు. పల్లె వాతావరణం, జానపద సంగీతం,…

Read more
25Jul 26

పెయిడ్ ప్రీమియర్స్ తో వరల్డ్ వైడ్ రూ.3.13 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిన “చెన్నై లవ్ స్టోరీ” మూవీ

హీరో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా నటించిన "చెన్నై లవ్ స్టోరీ" సినిమా పెయిడ్ ప్రీమియర్స్ తోనే బాక్సాఫీస్ వద్ద రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. పెయిడ్ ప్రీమియర్స్ ద్వారా లవ్ స్టోరీ మూవీస్ లో ఏ సినిమాకు రానంత…

Read more
25Jul 26

కోలాహలంగా కోడి రామకృష్ణ స్మారక పురస్కారాలు

శతాధిక చిత్ర నిర్మాత - భీమవరం టాకీస్ అధినేత తుమ్మలపల్లి రామసత్యనారాయణ సారధ్యంలో ఈ ఏడాది కూడా కోడి రామకృష్ణ స్మారక పురస్కారాల ప్రదానోత్సవ వేడుక హైదరాబాద్, ప్రసాద్ లాబ్ ప్రివ్యూ థియేటర్ లో ఘనంగా జరిగింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ…

Read more