బ్రెయిన్ స్ట్రోక్‌తో చికిత్స పొందుతున్న నటుడు రమేష్ కుటుంబానికి అండగా నిలిచిన మెగాస్టార్ చిరంజీవి
తోటి కళాకారుల కష్టసుఖాల్లో ఎప్పుడూ ముందుండే మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారు మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. ‘గబ్బర్ సింగ్’ చిత్రంతో పాటు పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించిన నటుడు రమేష్ గారు ఇటీవల బ్రెయిన్ స్ట్రోక్‌కు గురై అపోలో…
హీరో ధనుష్ ‘ఓం’ .. అక్టోబర్ 16న విడుదలకు సన్నాహాలు
జాతీయ అవార్డు గ్రహీత ధనుష్ ప్రధాన పాత్రలో 'ఆర్ టేక్ స్టూడియోస్', 'వండర్‌బార్ ఫిలిమ్స్' సంయుక్తంగా #D55 ప్రాజెక్ట్‌ని నిర్మిస్తోంది. 'అమరన్' లాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ కొత్త చిత్రానికి ‘ఓం’ అనే…
ఈ నెల 31 నుంచి ‘ఆహా’లో స్ట్రీమింగ్ కు వస్తున్న “దీవాన” మూవీ
యంగ్ టాలెంటెడ్ హీరో హర్షిత్ రెడ్డి నటించిన రీసెంట్ సినిమా "దీవాన" డిజిటల్ ప్రీమియర్ కు రెడీ అయ్యింది. ఈ చిత్రాన్ని అర్హ మీడియా, వీ స్టూడియోస్ బ్యానర్ పై వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మించారు. ఈ బ్యూటిఫుల్ లవ్…
భారతీయ సినీ పరిశ్రమకు బల్గేరియా రెడ్ కార్పెట్!
▪️యూరప్‌లో కొత్త ప్రొడక్షన్ హబ్‌గా బల్గేరియా ▪️ భారతీయ చిత్ర నిర్మాతలకు సువర్ణవకాశం ▪️ 'ఆర్ఆర్ఆర్' బల్గేరియా నిర్మాత టోడర్ లాజరోవ్ జుజి ఆహ్వానం హైదరాబాద్: భారతీయ సినిమా ప్రపంచవ్యాప్తంగా తన మార్కెట్‌ను విస్తరించుకుంటున్న వేళ.. యూరప్‌లోని బల్గేరియా దేశం భారతీయ…
‘న్యూటన్స్ థర్డ్ లా’ ట్రైలర్ అదిరిపోయింది: హీరో అడివి శేష్
‘న్యూటన్స్ థర్డ్ లా' మంచి థ్రిల్లర్. జులై 31న థియేటర్లలో సర్‌ప్రైజ్ చేస్తుంది: హీరో సుమంత్ సుమంత్ హీరోగా ఈవిన్ నిర్మాణంలో తెరకెక్కిన యూనిక్ థ్రిల్లర్ ‘న్యూటన్స్ థర్డ్ లా’. రాజేశ్ కర్ణ దర్శకత్వం వహించిన చిత్రాన్ని కె.హరీశ్ నిర్మించారు. ఈ…
‘శ్రీ శ్రీ’ ఫస్ట్ సింగిల్ బొమ్మ బొమ్మ జూలై 27న రిలీజ్
వెర్సటైల్ హీరో దుల్కర్ సల్మాన్ ప్రస్తుతం నూతన దర్శకుడు రవి నెలకుదిటి దర్శకత్వంలో రూపొందుతున్న క్రేజీ ఎంటర్‌టైనర్ శ్రీ శ్రీ బిజీగా ఉన్నారు. ప్రతిష్టాత్మక ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్, నిర్మాణ సంస్థకు 10వ (#SLV10)…
‘నేను రెడీ’ సినిమా పెద్ద విజయం సాధించాలి: డైరెక్టర్ బాబీ కొల్లి
'నేను రెడీ' నా కెరీర్ లో బెస్ట్ మూవీ అవుతుంది: హీరో హవిష్ హవిష్, కావ్య థాపర్, నర్గీస్ ఫక్రీ 'నేను రెడీ' నుంచి అదిరిపోయే రొమాంటిక్ 'కొంచెం కొంచెం' సాంగ్ లాంచ్ యంగ్ హీరో హవీష్ కథానాయకుడిగా, కమర్షియల్ హిట్…
“చెన్నై లవ్ స్టోరీ” మూవీ బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్
-మొదటి సినిమానే బ్లాక్ బస్టర్ కావడం నా కల తీరిన అనుభూతినిస్తోంది - డైరెక్టర్ రవి నంబూరి -నివి పాత్ర బాగుందంటూ ప్రశంసల మెసేజ్ లతో నా ఫోన్ మోగుతూనే ఉంది - హీరోయిన్ శ్రీ గౌరి ప్రియ -ప్రేక్షకుల స్పందన…
#RN23 టైటిల్ ‘సౌండ్ ఇంజినీర్’- ఆకట్టుకునే ఫస్ట్ లుక్ రిలీజ్
హీరో రోహిత్ నారా 23వ చిత్రం కంప్లీట్ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకుంటుంది. ఈ చిత్రాన్ని కరణ్ సి ప్రొడక్షన్స్ LLP నిర్మిస్తోంది. ఈ ప్రాజెక్ట్‌తో చినిమిల్లి మణికుమార్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. భరత్ చౌదరి నిర్మించిన ఈ చిత్రం అన్ని వర్గాల…
‘శ్రీనివాస మంగాపురం’ మహేష్ బాబాయ్‌కి చాలా నచ్చింది: హీరో జై కృష్ణ ఘట్టమనేని
సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు అన్న కుమారుడు జై కృష్ణ ఘట్టమనేని అజయ్ భుపతి దర్శకత్వంలో 'శ్రీనివాస మంగాపురం' సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నారు. బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడానిని కూడా ఈ చిత్రం…
