Deva Katta Clarifies Rumours, Says He Is Focused on Developing His Next Film
Filmmaker Deva Katta has addressed recent speculation surrounding his professional commitments, clarifying that he is currently focused on writing and developing his next film. In a social media post on…
‘రావు బహదూర్’ తెలుగు ప్రేక్షకులు గర్వపడే సినిమా: హీరో సత్యదేవ్
-జిఎంబి ఎంటర్‌టైన్‌మెంట్ ప్రజెంట్స్, సత్యదేవ్, వెంకటేష్ మహా, ఏ+ఎస్ మూవీస్ & శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ 'రావు బహదూర్' నెవర్ బిఫోర్ 'నాట్ ఎ టీజర్' లాంచ్ సూపర్‌స్టార్ మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్ జిఎంబి ఎంటర్‌టైన్‌మెంట్, ప్రముఖ దర్శకుడు వెంకటేష్ మహా…
‘పెద్ది’ చిత్ర బృందాన్ని అభినందించిన మెగాస్టార్ చిరంజీవి
రామ్ చరణ్ సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ ‘పెద్ది’ చిత్ర బృందాన్ని మెగాస్టార్ చిరంజీవి అభినందించారు. ‘పెద్ది’ చిత్రాన్ని వీక్షించిన చిరంజీవి, దర్శకుడు బుచ్చిబాబు సానా, నిర్మాత వెంకట సతీష్ కిలారు, చిత్ర బృంద సభ్యులను ప్రత్యేకంగా అభినందించి, వారికి పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు…
‘హ్యాపీ’ రీ రిలీజ్‌తో కేరళలో సెన్సేషన్ క్రియేట్ చేసిన ట్రూ పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్
ఇండియన్ సినీ ఇండస్ట్రీలో పాన్ ఇండియా స్టార్ అనే పదం పాపులారిటీ పొందక ముందే చాలా మంది యాక్టర్స్ ఆశించే పాన్ ఆల్ ఇండియా స్థాయి గుర్తింపు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సంపాదించారు. దాదాపు రెండు దశాబ్దాల ముందే ఆర్య,…
‘సింగ’- మాస్ అప్పీలింగ్ గూస్ బంప్స్ టైటిల్ ప్రోమో రిలీజ్
టి. గోపీచంద్ ప్రతిష్టాత్మక యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘సింగ’తో అలరించబోతున్నారు. ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్ వి వెంకట్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని 70ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్నారు. విభిన్నమైన కథలను ప్రేక్షకులకు అందిస్తూ ప్రత్యేక…
సుకుమార్ రైటింగ్స్, బన్నీ వాస్ వర్క్స్, హీరో ప్రియదర్శి కాంబోలో రాబోతున్న క్రేజీ మూవీ
టాలీవుడ్ లో మరో ఇంట్రెస్టింగ్ కాంబో రెడీ అవుతోంది. ప్రముఖ యంగ్ ప్రొడ్యూసర్ బన్నీ వాస్, జీనియస్ డైరెక్టర్ సుకుమార్ కలిసి ప్రియదర్శి హీరోగా ఓ సినిమాను నిర్మించబోతున్నారు. బన్నీ వాస్ వర్క్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని…
‘భోగి’, భారీ సెట్‌లో 20 రోజుల పాటు హై ఆక్టేవ్ ఎమోషనల్ యాక్షన్ క్లైమాక్స్ చిత్రీకరణ
'చార్మింగ్ స్టార్' శర్వా భారీ పాన్-ఇండియా పీరియడ్ యాక్షన్ చిత్రం 'భోగి' పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు సంపత్ నందితో శర్వా చేస్తున్న మొదటి సినిమా ఇదే కావడం విశేషం. ఈ కాంబినేషన్ ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని రేకెత్తించింది…
#VenkyAnil5 #NkrAR2 స్పెషల్ అనౌన్స్‌మెంట్ వీడియో
విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్, బ్లాక్‌బస్టర్ హిట్ మెషీన్ అనిల్ రావిపూడి భారీ ఫెస్టివల్ ఎంటర్‌టైనర్ #VenkyAnil5/ #NKRAR2 తో అలరించబోతున్నారు. విజయవంతమైన నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్,…
కిరణ్ అబ్బవరం హీరో, రైటర్, డైరెక్టర్ గా నూతన చిత్రం ప్రారంభం
డైనమిక్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం 'క', 'కె-ర్యాంప్' వంటి వరుస బ్లాక్‌బస్టర్ల తర్వాత అలరించారు. 'ఎస్ఆర్ కళ్యాణమండపం' సంచలన విజయంతో తన రైటింగ్ ట్యాలెంట్ ని ఇప్పటికే చాటుకున్న కిరణ్ అబ్బవరం, ఇప్పుడు తన అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కు హీరోగా,…
జూలై 30న ప్రేక్షకుల ముందుకు రానున్న ‘స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే’
ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో చిత్రం ‘స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ భారతీయ అభిమానులకు ఒక రోజు ముందుగానే థియేటర్లలో సందడి చేయనుంది. మొదట ప్రకటించిన తేదీ కంటే ఒక రోజు ముందుగా, ఈ చిత్రం జూలై…
