హీరో సాయి దుర్గా తేజ్, SYG (సంబరాల ఏటిగట్టు) ముంబై షెడ్యూల్ పూర్తి
మెగా సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్ పాన్-ఇండియా స్పెక్టికల్ SYG (సంబరాల ఏటిగట్టు) తో ఇంతకు ముందెన్నడూ చూడని ఎక్స్ పీరియన్స్ అందించడానికి సిద్ధమవుతున్నాడు. హనుమాన్ వంటి గ్లోబల్ బ్లాక్‌బస్టర్ తర్వాత ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం #SYGపై…
‘అనుమాన పక్షి’ హిలేరియస్ ఫన్ రైడ్ టీజర్ రిలీజ్
'DJ టిల్లు'తో సంచలన విజయాన్ని అందుకున్న రచయిత-దర్శకుడు విమల్ కృష్ణ, మరో విభిన్నమైన వినోదాత్మక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈసారి ఆయన 'చిలక ప్రొడక్షన్స్' బ్యానర్‌పై 'అనుమాన పక్షి' అనే యునిక్ కామెడీ చిత్రం కోసం యంగ్ హీరో రాగ్…
అతి తక్కువ సమయంలో 5 మిలియన్+ వ్యూస్ క్రాస్ చేసిన “సిగ్మా” ఫస్ట్ సింగిల్ సిగ్మా స్టయిల్
లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్ నిర్మిస్తున్న ‘సిగ్మా’ చిత్రం ప్రకటించిన నాటి నుంచే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. జాసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్నారు. జూలై 31న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న…
సినీ ప్రముఖుల చేతుల మీదుగా ‘సిద్ధుగాడి లవ్ స్టోరీ’ టీజర్, ట్రైలర్ లాంచ్
హైదరాబాద్: తెలుగు సిల్వర్ స్క్రీన్‌పైకి బ్యూటీఫుల్ యూత్ ఫుల్ లవ్ స్టోరీ రాబోతోంది. మోహన్ సిద్ధి, మహన్, శృతి శంకర్ హీరోహీరోయిన్లుగా, రమేష్ చెరుకూరు దర్శకత్వంలో, సావిత్రమ్మ నిర్మాణంలో, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ వి. సాంబశివరావు మరియు వేణు గోపాల చారి సారధ్యం…
అంగరంగ వైభవంగ మహేంద్రగిరి వారాహి టీజర్ విడుదల కార్యక్రమం !!!
రాజశ్యామల ఎంటర్టైన్మెంట్స్ & బ్రిడ్జ్ ఫిలిమ్స్ బ్యానర్స్ పై సుమంత్ హీరోగా సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో మధు కాలిపు, లక్ష్మణ్ నిర్మాతలుగా తెరకెక్కుతున్న చిత్రం మహేంద్రగిరి వారాహి. ఈ మూవీ టీజర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది,…
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్ రామచంద్ర రావు గారి చేతుల మీదగా వేద టివి ఛానెల్ లాంచ్
విదేశాలలో సైంటిస్ట్ గా పనిచేసి తన స్వదేశానికి తన సేవలు అందించాలని, తన తెలివితేటలు తన దేశానికి ఉపయోగపడాలని సదుద్దేశంతో ఇక్కడ వేద టీవీ ఛానల్ ప్రారంభించారు డా. శ్రీనివాస్ రెడ్డి కోమండ్ల. వేద న్యూస్, వేద ఎంటర్టైన్మెంట్, వేద డివోషనల్,…
శ్రీకాంత్ చేతుల మీదుగా ‘ఒక కోర్టు కేస్’ మూవీ టీజర్ లాంచ్
▪️చిత్ర యూనిట్‌పై ప్రశంసలు కురిపించిన శ్రీకాంత్ ▪️ జూలై 17న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ ▪️ ఆసక్తిరేపే, ఆశ్చర్యపరిచే కథాంశంతో తెరకెక్కిన చిత్రం హైదరాబాద్: ప్రేమ, విరహం, మోసం వంటి అంశాల చుట్టూ ఇప్పటికే టాలీవుడ్‌లో ఎన్నో సినిమాలు వచ్చినప్పటికీ, ప్రేమలో…
‘స్లమ్ డాగ్’ పూరి జగన్నాథ్ గారి సినిమాలలో ఒక బెస్ట్ ఫిల్మ్ అవుతుంది: విజయ్ సేతుపతి
'స్లమ్ డాగ్' లో పవర్ ఫుల్, యూనిక్ విజయ్ సేతుపతిని చూస్తారు. జెన్జీ యూత్ ఈ సినిమాని ఫ్యామిలీతో కలసి చూడాలని కోరుతున్నాను: డైరెక్టర్ పూరి జగన్నాథ్ -విజయ్ సేతుపతి, పూరీ జగన్నాథ్ మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్-డ్రామా'స్లమ్ డాగ్' పవర్‌ఫుల్ టీజర్…
జూన్ 13న హైదరాబాద్‌లో జరగనున్న ‘ఓజీ టూర్’ కాన్సర్ట్ మ్యాజికల్ అనుభూతిని అందించబోతోంది. ఎస్.ఎస్. తమన్
సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్. తమన్, ఏసీటీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘ఓజీ టూర్ ఇండియా’ మెగా మ్యూజికల్ ఈవెంట్ జూన్ 13న హైదరాబాద్‌లోని బౌల్డర్ హిల్స్‌లో గ్రాండ్‌గా జరగనుంది. సంగీత ప్రియులకు ఓ ప్రత్యేక అనుభూతిని అందించనున్న ఈ మ్యూజికల్ ఈవెంట్‌కు…
నిజాయితీగా పని చేస్తే సినిమా తప్పకుండా హిట్ అవుతుందని ‘పెద్ది’ నిరూపించింది: రామ్ చరణ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ ‘పెద్ది’. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా…
