‘గోదారి గట్టుపైన’ మే 8న రిలీజ్
సుమంత్ ప్రభాస్, సుభాష్ చంద్ర, రెడ్ పప్పర్ ప్రొడక్షన్స్ 'గోదారి గట్టుపైన' మే 8న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ యంగ్ హీరో సుమంత్ ప్రభాస్ రూరల్ లవ్, ఫ్యామిలీ డ్రామా 'గోదారి గట్టుపైన' తో అలరించబోతున్నారు. సుభాష్ చంద్ర దర్శకత్వంలో…
“తిమ్మరాజుపల్లి టీవీ” నుంచి ‘గోపాల గోపాల’ సాంగ్ రిలీజ్
న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్ పై నిర్మిస్తున్న సినిమా "తిమ్మరాజుపల్లి టీవీ". తేజ వేల్పుచర్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంతో సాయి తేజ్, వేద…
ఆశా భోంస్లే గారి ఆత్మకు శాంతి చేకూరాలి: పవన్ కల్యాణ్
ప్రముఖ గాయని శ్రీమతి ఆశా భోంస్లే గారు కన్నుమూశారని తెలిసి చింతించాను. ఆశాజీ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. సుదీర్ఘ కాలం హిందీతోపాటు మరాఠీ, తెలుగు, బెంగాలీ వంటి భాషల్లో సినీ గీతాలు ఆలపించిన మధుర గాయని ఆమె. పాశ్చాత్య…
‘కర్మస్థలం’ నుంచి అరవింద్ కృష్ణ పోస్టర్ రిలీజ్
రాయ్ ఫిల్మ్స్ సమర్పణలో అరవింద్ కృష్ణ, చుంకీ పాండే, అర్చనా శాస్త్రి, ప్రిన్స్, దివి ప్రధాన పాత్రల్లో రాకీ షెర్మాన్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘కర్మస్థలం’. ఈ మూవీని రాయ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌కి సాయి కార్తిక్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ…
10 రోజుల్లో కోటికి పైగా వ్యూస్ తో ‘గురుతుందా..’
హీరో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా "కలర్ ఫొటో", "బేబి" వంటి కల్ట్ క్లాసిక్ మూవీస్ ప్రేక్షకులకు అందించిన మేకర్స్ ఎస్ కేఎన్, సాయి రాజేశ్ కాంబినేషన్ లో రూపొందుతున్న "చెన్నై లవ్ స్టోరీ" సినిమాకు బిజినెస్ పరంగా…
హరీష్ శంకర్ విడుదల చేసిన ‘గాడ్స్ అండ్ సోల్జర్స్’
రఫ్ నోట్ ప్రొడక్షన్ సంస్థ నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక తమిళ–తెలుగు ద్విభాషా చిత్రం ‘గాడ్స్ అండ్ సోల్జర్స్’. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణనంతర పనులను శరవేగంగా జరుపుకుంటోంది. ప్రముఖ దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ విజయ్ మిల్టన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం…
26న హైదరాబాద్‌లో హారిస్ జయరాజ్ మ్యూజిక్ కాన్సర్ట్
హైదరాబాద్‌లోని సంగీత ప్రియులను ఉర్రూతలూగించేందుకు ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ సిద్ధమయ్యారు. ఆయన నేతృత్వంలో జరగనున్న భారీ లైవ్ కాన్సర్ట్ ఏప్రిల్ 26న నగరంలోని బౌల్డర్ హిల్స్ వేదికగా అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకకు సంబంధించిన వివరాలను వెల్లడించేందుకు…
జన నాయగన్ సినిమా లీక్ ఆగ్రహం తెప్పిస్తోంది – హీరో విజయ్ దేవరకొండ
జన నాయగన్ సినిమా లీక్ ఘటనపై స్పందించారు హీరో విజయ్ దేవరకొండ. ఈ ఘటన తనకు ఆగ్రహం తెప్పిస్తోందని సోషల్ మీడియా పోస్ట్ చేశారు. తన కెరీర్ లోనూ ఇలాంటి బాధను అనుభవించానని విజయ్ తెలిపారు. కెరీర్ ప్రారంభంలోనే తన సినిమా…
“జన నాయగన్” మూవీ లీక్ బాధ కలిగించింది – నిర్మాత ఎస్ కేఎన్
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన జననాయగన్ సినిమా రిలీజ్ కు ముందే లీక్ కావడంపై ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ స్పందించారు. ఈ ఘటన ఎంతో బాధ కలిగించిందని ఆయన సోషల్ మీడియా పోస్ట్ చేశారు. సాటి ప్రొడ్యూసర్ గా కేవీఎన్…
హెచ్ పీవీ వ్యాక్సిన్ పై అవగాహన – అభిమానులకు అల్లు అర్జున్ ప్రశంసలు
ఏడాదికో సామాజిక కార్యక్రమం చేయమంటూ తన అభిమానులకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మార్గనిర్దేశం చేసిన నేపథ్యంలో ఫ్యాన్స్ ఈ ఏడాది హెచ్ పీవీ వ్యాక్సిన్ అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేస్తున్న సందర్భంగా తన అభిమానులను ప్రశంసిస్తూ…
