“ఒక్క అడుగు” టైటిల్ & ఫస్ట్ లుక్ లాంచ్
సిరి క్రియేషన్స్ బ్యానర్ పై శేఖర్ మోడల్ రచనా దర్శకత్వంలో తానే కథానాయకుడిగా నటిస్తూ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం "ఒక్క అడుగు". సుభాష్ ఆనంద్ సంగీతాన్ని అందించనున్న ఈ చిత్రానికి సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫీ చేయగా రాఘవేందర్ ఎడిటింగ్…
“దీవాన” మూవీ నుంచి ‘తెల్లపోరి…’ లిరికల్ సాంగ్ రిలీజ్
Deewana వన్ సైడ్ లవ్ స్టోరీ లో ఉన్న మ్యాడ్ నెస్ ప్రేక్షకులకు ఆకట్టుకునేలా చూపించబోతోంది. "దీవాన" సినిమా ఇప్పటికే మ్యూజికల్ గా సక్సెస్ అవుతోంది. ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన 'ఇది ప్రేమా .. ఇది ప్రేమా..' ఛాట్…
భగీరథకు వంశీ ఎన్ .టి .ఆర్. మహానంది గ్లోబల్ అవార్డు
సీనియర్ జర్నలిస్ట్ భగీరథ రచించిన 'మీర్జాపురంరాణి - కృష్ణవేణి ' పుస్తకానికి వంశీ ఎన్ .టి .ఆర్. మహానంది గ్లోబల్ అవార్డును ప్రదానం చెయ్యడం ఎంతో సముచితంగా ఉందని సీనియర్ దర్శకుడు రేలంగి నరసింహారావు అన్నారు. హైదరాబాద్ శ్రీత్యాగరాయ గాన సభలో…
ఆగష్టు 14న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కానున్న ‘విశ్వనాథ్ & సన్స్’
సూర్య – వెంకీ అట్లూరి కలయికలో రూపొందుతోన్న ‘విశ్వనాథ్ & సన్స్’ చిత్రం ఈ స్వాతంత్య్ర దినోత్సవ వారాంతంలో ఒక అద్భుతమైన కుటుంబ వినోదాన్ని అందించడానికి ప్రేక్షకుల ముందుకు రానుంది. సూర్య అభిమానులతో పాటు, సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న…
‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ నుంచి తొలి సాంగ్ ‘టా టా’ను విడుదల చేసిన హీరో, నిర్మాత వడ్డే నవీన్
డిఫరెంట్ ప్రమోషనల్ స్ట్రాటజీతో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. కమల్ తేజ నార్ల ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు. వడ్డే నవీన్‌తో కలిసి కథ స్క్రీన్ ప్లేలో ఈయన భాగమయ్యారు. వడ్డే నవీన్, రాశి సింగ్, శిల్పా తులస్కర్, వివేక్…
‘ఆల్ఫా’యాక్షన్ ఫిల్మ్ అద్భుతం! ఆలియా భట్‌తో యాక్షన్ థ్రిల్లింగ్‌గా అనిపించింది – బాబీ డియోల్
యశ్ రాజ్ ఫిల్మ్ రూపొందిస్తోన్న భారీ యాక్షన్ మూవీ ‘ఆల్ఫా’ లో నటించటం చాలా సరదాగా అనిపించిందని అంటున్నారు బాలీవుడ్ యాక్షన్ స్టార్ బాబీ డియోల్. వ్యక్తులను చంపటానికి శిక్షణ ఇచ్చి పెంచి పెద్ద చేసిన ఓ హంతకురాలి కథతో ఈ…
ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిలిం టెలివిజన్ & థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ భరత్ భూషణ్ ను సత్కరించిన ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్
ఇటీవలే నూతనంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిలిం టెలివిజన్ & థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APSFTvTDC) చైర్మన్ భరత్ భూషణ్ గారిని ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ సభ్యులు.. ఫిలిం ఛాంబర్ లో కలిసి అభినందనలు, శుభాకాంక్షలు తెలిపి సత్కరించారు. ఈ సందర్భంగా…
హీరో సత్యదేవ్ “సమవర్తి” మూవీ నుంచి ‘బిహైండ్ ది వుడ్స్ ఆఫ్ సమవర్తి’ (మేకింగ్ ) రిలీజ్
వైవిధ్యమైన చిత్రాల్లో నటిస్తూ హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు యంగ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్. ఆయన హీరోగా నటిస్తున్న కొత్త చిత్రానికి "సమవర్తి" అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ రోజు ఈ చిత్ర టైటిల్, ఫస్ట్…
‘పెద్ది’లో చేసిన అప్పలసూరి పాత్ర నా కెరీర్ లో నెంబర్ వన్ గా నిలుస్తుంది: జగపతి బాబు
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రూరల్ యాక్షన్ డ్రామా 'పెద్ది'. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇప్పటికే చార్ట్…
‘మిస్టర్ మిడిల్ క్లాస్’ అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా. ఖచ్చితంగా అందరినీ అలరిస్తుంది: హీరో శ్రీకాంత్
శ్రీకాంత్, లయ హీరో హీరోయిన్స్ గా నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకుడు జి. నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ మిస్టర్ మిడిల్ క్లాస్. జీకే & సిఎన్ నిర్మిస్తున్న ఈ చిత్రం…
