Skip to content
24Feb 26

ప్రపంచ శాంతి కోసం పాదయాత్రలో పాల్గొన్న డైరెక్టర్ సత్యారెడ్డి

ప్రపంచ శాంతి కోసం థాయ్‌లాండ్ కి చెందిన 60 మంది బౌద్ధ బిక్షువులు(మాంక్స్) 22 నుంచి కర్ణాటక రాష్ట్రం స్వర్ణభూమి నుండి తెలంగాణ రాష్ట్రం నాగార్జున సాగర్ బుద్ధభూమి వరకు 400 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తున్నారు. ఈ రోజు హైదరాబాద్ నుంచి…

Read more
24Feb 26

మూవీ ఆర్టిస్టుల అసోసియేషన్ డైరీని ఆవిష్కరించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ )నూతన డైరీని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చేతుల మీదుగా 'మా ' అధ్యక్షుడు విష్ణు మంచు రిలీజ్ చేయించారు. మా సభ్యుల కోసం చేపడుతున్న ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు, హెల్త్ చెకప్…

Read more
24Feb 26

బుక్ మై షోలో 100కె టికెట్ బుకింగ్స్ క్రాస్ చేసిన బ్లాక్ బస్టర్ లవ్ స్టోరీ మూవీ “కపుల్ ఫ్రెండ్లీ”

సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ "కపుల్ ఫ్రెండ్లీ" బాక్సాఫీస్ వద్ద స్టడీ కలెక్షన్స్ తో దూసుకెళ్తోంది. ఈ సినిమా సెకండ్ వీక్ లోనూ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. మొదటి రోజును…

Read more
23Feb 26

విష్ణు విన్యాసం’ శ్రీ విష్ణు గారి కెరీర్ లో టాప్ 5 లో నిలుస్తుంది: నిర్మాతలు సుబ్రహ్మణ్యం నాయుడు జి & సుమంత్ నాయుడు

కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ శ్రీ విష్ణు హిలేరియస్ జాయ్‌రైడ్‌ 'విష్ణు విన్యాసం'తో అలరించబోతున్నారు. యదునాథ్ మారుతీ రావు దర్శకత్వంలో, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ నాయుడు జి నిర్మించిన ఈ చిత్రంలో శ్రీ విష్ణు సరసన నయన సారిక హీరోయిన్…

Read more
23Feb 26

‘డెకాయిట్‌’ ఫస్ట్ సింగిల్ రుబరూ ఫిబ్రవరి 27న రిలీజ్

ఇప్పటివరకు హై వోల్టేజ్ యాక్షన్‌తో అలరించిన 'డెకాయిట్‌' మేకర్స్‌, ఇప్పుడు హార్ట్‌ఫెల్ట్ రొమాన్స్‌తో సినిమా మ్యూజికల్ జర్నీని స్టార్ట్ చేస్తున్నారు. అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న ఈ తెలుగు-హిందీ ద్విభాషా చిత్రంతో షానియల్ డియో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు…

Read more
23Feb 26

(TFJA) సభ్యుల సంక్షేమం కోసం నిర్మాత వంశీ నందిపాటి విరాళం

సినీ జర్నలిస్టుల సంక్షేమం కోసం TFJA చేపడుతున్న వివిధ కార్యక్రమాలు ప్రశంసనీయం అని ఆయన పేర్కొన్నారు. జర్నలిస్టుల పాత్ర సినీ పరిశ్రమలో ఎంతో ముఖ్యమని, వారి అభ్యున్నతికి అందరూ సహకరించాలని వంశీ నందిపాటి కోరారు. ఈ సందర్భంగా TFJA సభ్యులు ఆయనకు…

Read more
23Feb 26

‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’ సిరీస్ ప్రతీ ఒక్క తండ్రికి కనెక్ట్ అవుతుంది.. నిర్మాత కె.వి. శ్రీరామ్

‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’ బోలెడన్ని ట్విస్టులతో ఉంటుంది.. ఏ ఒక్కరినీ నిరాశపర్చదు.. గ్రాండ్ ప్రివ్యూ ఈవెంట్‌లో రాజీవ్ కనకాల రాజీవ్ కనకాల, ఉదయభాను, వసంతిక, శ్రీరామ్ వెంకట్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’…

Read more
23Feb 26

మార్చి 4వ తేదీ నుంచి ఆహా ఓటీటీలో ”ఓం శాంతి శాంతి శాంతిః

సరికొత్త కంటెంట్ తో వ్యూయర్స్ ను ఎంగేజ్ చేస్తున్న ఆహా ఓటీటీ మరో సూపర్ హిట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ను అందించనుంది. తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా జంటగా నటించిన హోల్ సమ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ''ఓం శాంతి…

Read more
23Feb 26

మార్చి 6న “కాక్రోచ్” రిలీజ్

సొంత ఊరు, గంగపుత్రులు, ఒక రొమాంటిక్ క్రైమ్ కథ, గల్ఫ్, వలస వంటి చిత్రాలతో అవార్డులు, ప్రేక్షకుల రివార్డులు అందుకున్న డైరెక్టర్ పి. సునీల్ కుమార్ రెడ్డి రూపొందిస్తున్న తాజా చిత్రం "కాక్రోచ్". ఈ చిత్రంలో అభిలాష్ సుంకర, ప్రేమసన్, నవీన్,…

Read more
23Feb 26

*అరుణాచల గిరి ప్రదక్షిణ” ఫస్ట్ గ్లిమ్ప్స్ ఆవిష్కరించిన తనికెళ్ళ భరణి

"ఆటగదరా శివా" అంటూ శివతత్వాన్ని ఆవిష్కరించిన ప్రముఖ నటుడు - రచయిత- దర్శకుడు తనికెళ్ళ భరణి... సుప్రసిద్ధ మహిమాన్విత పుణ్యక్షేత్రం అరుణాచలం నేపథ్యంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న "అరుణాచల గిరి ప్రదక్షిణ" చిత్రం ఫస్ట్ గ్లిమ్ప్స్ విడుదల చేశారు. భీమవరం టాకీస్ పతాకంపై…

Read more