Skip to content

‘ఆహా’ ఓటీటీలో భారీ రెస్పాన్స్ అందుకుంటున్న ‘సోదర సోదరిమానులారా..!’ మూవీ

హైదరాబాద్: సోషల్ డ్రామా - థ్రిల్లర్ జానర్‌లో రూపొందిన ‘సోదర సోదరిమానులారా..!’ చిత్రం తాజాగా ‘ఆహా’ ఓటీటీలో విడుదలై ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ ను అందుకుంటోంది. దర్శకుడు రఘుపతి రెడ్డి గుండా తెరకెక్కించిన ఈ చిత్రంలో కమల్ కామరాజు, పృథిరీరాజ్, అపర్ణ, కలకేయ ప్రభాకర్ కీలక పాత్రల్లో నటించారు. ఒక సాధారణ మనిషి జీవితం ఒక్క సంఘటనతో ఎలా పూర్తిగా తలకిందులవుతుందో గాఢంగా ఆవిష్కరిస్తుంది. కథ ఒక క్యాబ్ డ్రైవర్ చుట్టూ తిరుగుతుంది. భార్య, ఆరు సంవత్సరాల కూతురితో సంతోషంగా జీవిస్తున్న అతని జీవితంలో అకస్మాత్తుగా వచ్చిన మలుపు అతడిని తీవ్ర విషాదంలోకి నెట్టేస్తుంది. ఒక అత్యాచారం, హత్య కేసులో అతడిని తప్పుగా నిందితుడిగా నిలబెట్టి శిక్ష విధించడంతో అతని గౌరవం,…

Read more

“ప్రేమిస్తున్నా” చిత్రం ఇప్పుడు ఆహా ఓటిటిలో స్ట్రీమింగ్ !!!

వరలక్ష్మీ పప్పుల ప్రజెన్స్ లో కనకదుర్గారావు పప్పుల నిర్మాతగా భాను దర్శకత్వంలో సరికొత్త ప్రేమకథతో రాబోతున్న సినిమా ప్రేమిస్తున్నా. సాత్విక్ వర్మ, ప్రీతి నేహా హీరో హీరోయిన్లు గా నటించారు. ప్రేమిస్తున్నా సినిమా నవంబర్ 7న థియేటర్స్ లో విడుదలై మంచి మౌత్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇంటెన్స్ లవ్ స్టోరీగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. స్వచ్ఛమైన ప్రేమకథతో రాబోతున్న ఈ సినిమాలో సాత్విక్ వర్మ, ప్రీతి నేహా పోటీపడి నటించారు. దర్శకుడు భాను ప్రేమిస్తున్నా సినిమాను న్యూ ఏజెడ్ లవ్ స్టోరీగా ఆడియన్స్ కు చూపించారు. "అన్ కండీషనల్ లవ్ తో తెరకెక్కిన సినిమా ప్రేమిస్తున్నా. ఇప్పటివరకు తెలుగులో అంత అన్ కండీషనల్ లవ్ తో ఏ…

Read more