నెట్ ఫ్లిక్స్ లో “రోమాంచకం” స్ట్రీమింగ్
బ్లాక్ బస్టర్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సమర్పణలో భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్ నిర్మించిన సినిమా "రోమాంచకం". సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్ కుమార్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని ప్రణయ్ రెడ్డి వంగా నిర్మించారు. నూతన దర్శకుడు వేణుగోపాల్ రెడ్డి రూపొందించారు. థియేట్రికల్ గా "రోమాంచకం" సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణ పొంది ఘన విజయం సాధించింది. ఈ చిత్రంలోని ప్రేమ, హాస్యం, ఉత్కంఠ కలగలిపిన ఎలిమెంట్స్ ను మాస్, క్లాస్ ఆడియెన్స్ బాగా ఎంజాయ్ చేశారు. ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లోనూ "రోమాంచకం" సందడి మొదలైంది. నేటి నుంచి "రోమాంచకం" మూవీ నెట్ ఫ్లిక్స్ లోకి స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీలో ఈ…
