Skip to content

ప్రపంచంలోని తెలుగు వారందరినీ అబ్బురపరిచేలా Keinfra Properties GAMA 5th ఎడిషన్ ఈవెంట్ నిర్వహిస్తున్నాం : గామా సీఈవో సౌరబ్ కేసరి

అవార్డ్స్ అనేవి నటీనటులకు మల్టీ విటమిన్ టాబ్లెట్స్ లాంటివి : ప్రముఖ దర్శకులు ఏ కోదండరామిరెడ్డి ఈసారి మరింత స్పెషల్ గా గామా అవార్డ్స్ జరగబోతున్నాయి : ప్రముఖ దర్శకులు బి గోపాల్ ప్రతిష్టాత్మమైన GAMA (Gulf Academy Movie Awards) అవార్డ్స్ కు టాలీవుడ్‌లో స్పెషల్ క్రేజ్ ఉంది. దుబాయ్‌లో ఇప్పటికే నాలుగు ఎడిషన్లు అంగరంగ వైభవంగా జరిగాయి. ఇప్పుడు 5వ ఎడిషన్ వేడుకలు ఆగస్ట్ 30న దుబాయ్‌లోని షార్జా ఎక్స్‌పో సెంటర్‌‌లో గ్రాండ్‌గా జరగనుంది. ఈ అవార్డ్స్ కార్యక్రమానికి టైటిల్స్ స్పాన్సర్ గా వైభవ్ జ్యువెలర్స్ సంస్థ వ్యవహరిస్తోంది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్ లో కర్టెన్ రైజర్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గామా సీఈవో సౌరబ్…

Read more

ఎఫ్ఎన్ సీసీలో ఘనంగా మెగాస్టార్ చిరంజీవి 70వ జన్మదిన వేడుకలు, మెగాస్టార్ ఫొటోస్ తో ఎగ్జిబిషన్ ఏర్పాటు

మెగాస్టార్ చిరంజీవి 70వ జన్మదిన వేడుకలు ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ప్రొడ్యూసర్స్ అశ్వనీదత్, ఎఫ్ ఎన్ సీసీ అధ్యక్షులు కేఎస్ రామారావు, దర్శకుడు బి.గోపాల్, ఫిలింనగర్ హౌసింగ్ సొసైటీ సెక్రటరీ మరియు ఫిలింనగర్ కల్చర్ సెంటర్ కమిటీ మెంబర్ కాజా సూర్యనారాయణ, నిర్మాత డా. కె. వెంకటేశ్వరరావు, జెమినీ కిరణ్, ఏడిద రాజా, ఎఫ్ఎన్ సీసీ సెక్రటరీ తుమ్మల రంగారావు, ట్రెజరర్ శైలజ, కమిటీ మెంబర్స్ కాజా సూర్యనారాయణ, ఏడిద రాజా బాలరాజు, వరప్రసాద్ తో పాటు ఏడి ద శ్రీరామ్, సురేష్ కొండేటి, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పలు సూపర్ హిట్ చిత్రాల్లోని మెగాస్టార్ ఫొటోస్ తో కూడిన…

Read more