Skip to content

జనవ‌రి 2 నుంచి జీ 5లో క్యూట్ ఎమోష‌న‌ల్ ల‌వ్ అండ్ ఫ్యామిలీ డ్రామా ‘బ్యూటీ’ స్ట్రీమింగ్

ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త సినిమాలు, సిరీస్‌ల‌తో వైవిధ్య‌మైన కంటెంట్‌ను ప్రేక్ష‌కుల‌కు అందిస్తూ దేశంలోనే టాప్ ఓటీటీ మాద్య‌మాల్లో ఒక‌టిగా గుర్తింపు సంపాదించుకున్న జీ 5..మ‌రోసారి త‌న విల‌క్ష‌ణ‌త‌ను చాటుకుంటూ కొత్త సినిమా ‘బ్యూటీ’తో ప్రేక్ష‌కుల‌కు అందిస్తోంది. డిఫ‌రెంట్ మూవీస్‌లో న‌టిస్తూ మెప్పిస్తోన్న అంకిత్ కొయ్య హీరోగా, నిల‌ఖి పాత్రా హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రం జీ 5లో జ‌న‌వ‌రి 2 నుంచి స్ట్రీమింగ్ కానుంది. https://x.com/ZEE5Telugu/status/2005890994815000614 హృద‌యాన్ని హ‌త్తుకునే క్యూట్ ల‌వ్‌స్టోరీ ఓ వైపు.. కూతురిపై అప‌రిమిత‌మైన ప్రేమను చూపించే తండ్రి భావోద్వేగం మ‌రో వైపు.. ఈ సంఘ‌ర్ష‌ణ‌లో క‌థ ఎలాంటి మ‌లుపులు తీసుకుంద‌నే ఆస‌క్తిక‌ర‌మైన మ‌లుపులున్న క‌థాంశంతో బ్యూటీ సినిమాను రూపొందింది. సెప్టెంబ‌ర్ 15న విడుద‌లైన ఈ చిత్రం థియేట‌ర్స్‌లో ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌ను…

Read more

బ్యూటీ అందరి మనసులకు హత్తుకునే చిత్రం – నటుడు వీకే నరేష్

అంకిత్ కొయ్య, నీలఖి, వీకే నరేష్, వాసుకి ప్రధాన పాత్రలో విజయ్ పాల్ రెడ్డి అడిదల, ఉమేష్ కుమార్ భన్సల్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘బ్యూటీ’. ఏ మారుతి టీం ప్రొడక్ట్, వానరా సెల్యూలాయిడ్, జీ స్టూడియో బ్యానర్లపై నిర్మించిన ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లేని ఆర్.వి. సుబ్రహ్మణ్యం అందించగా.. జె.ఎస్.ఎస్. వర్దన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 19న విడుదలై బ్లాక్ బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శనివారం నాడు సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో.. వీకే నరేష్ మాట్లాడుతూ .. ‘‘బ్యూటీ’ మూవీలోని సోల్ మా అందరినీ ప్రమోషన్స్‌లో ఎక్కువ మాట్లాడించేసింది. ఆ సోల్ ఇప్పుడు ఆడియెన్స్‌కి కనెక్ట్ అవుతోంది. దర్శక, నిర్మాతలకు…

Read more

‘బ్యూటీ’ అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా ఉంటుంది.. -విజయ్ పాల్ రెడ్డి అడిదల

ఏ మారుతి టీం ప్రొడక్ట్, వానరా సెల్యూలాయిడ్, జీ స్టూడియో బ్యానర్లపై విజయ్ పాల్ రెడ్డి అడిదల నిర్మించిన చిత్రం ‘బ్యూటీ’. అంకిత్ కొయ్య, నీలఖి, నరేష్, వాసుకి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లేని ఆర్.వి. సుబ్రహ్మణ్యం అందించగా.. జె.ఎస్.ఎస్. వర్దన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 19న విడుదల కాబోతోంది. ప్రమోషన్స్‌లో భాగంగా ‘బ్యూటీ’ నిర్మాత విజయ్ పాల్ రెడ్డి మీడియాతో ముచ్చటించారు. ఆయన చెప్పిన సంగతులివే.. ఫలితాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు నిర్మిస్తున్నారు కదా? సినిమా ఇండస్ట్రీలో ఒకటి లేదా రెండు శాతమే సక్సెస్ ఉంటుంది. ఒక మూవీ తీసి హిట్టు కొట్టేస్తా అని అంటే కుదరదు. సినిమా ఫలితాలతో సంబంధం…

Read more