Skip to content

‘బ్లడీ రోమియో’ టైటిల్ అనౌన్స్మెంట్ వీడియో రిలీజ్

వరుస బ్లాక్ బస్టర్స్ తో దూసుకెళ్తున్న నేచురల్ స్టార్ నాని, తన తదుపరి ప్రతిష్టాత్మక వెంచర్ - #నాని34 టైటిల్ ని అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రానికి 'బ్లడీ రోమియో' అనే టైటిల్ పెట్టారు. యూనానిమస్ ప్రొడక్షన్స్, నిహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ పై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. ఇటీవల OG తో భారీ విజయాన్ని అందించిన స్టైలిష్ ఫిల్మ్ మేకర్ సుజీత్ తో నానికి ఇది ఫస్ట్ కొలాబరేషన్. నాని పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ అద్భుతమైన కామిక్-నోయిర్ టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. డీప్ పర్పుల్స్‌, బ్లడ్ రెడ్స్‌తో నిండిన ఈ విజువల్ లాంగ్వేజ్‌, ఈ సినిమా యాక్షన్‌తో పాటు స్టైలిష్ ఎస్తెటిక్ ఫ్లేర్‌కి ప్రాధాన్యం ఇస్తుందని ప్రజెంట్ చేస్తోంది. ప్రోమోలో హీరోను…

Read more