Skip to content

ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలుపుతూ “వర్జిన్ బాయ్స్” చిత్రం సక్సెస్ మీట్ – పూల చొక్కా నవీన్, మరికొన్ని యూట్యూబ్ చానల్స్ పై కంప్లైంట్

రాజ్ గురు ఎంటర్టైన్మెంట్స్ గ్యానర్ పై రాజా దారపునేని నిర్మాతగా దయానంద్ దర్శకత్వంలో జూలై 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం వర్జిన్ బాయ్స్. ఈ చిత్రంలో మిత్ర శర్మ, గీతానంద్, శ్రీహాన్, జర్నీఫర్, రోనిత్, అన్షుల, బబ్లు, కౌశల్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. అయితే ఎంతో ప్రేక్షక ఆదరణతో ఈ సినిమా విజయవంతమైన సందర్భంగా చిత్ర బృందం సక్సెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా మీడియా సమక్షంలో కేక్ కటింగ్ తో చిత్ర బృందం వేడుకలు చేసుకున్నారు. ఈ సందర్భంగా నిర్మాత దారపునేని రాజా మాట్లాడుతూ... "అందరికీ నమస్కారం. మా వర్జిన్ బాయ్స్ చిత్రాన్ని ఆదరించిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. మాకు మొదటి నుండి సపోర్టుగా నిలిచిన మీడియా వారికి…

Read more

‘టికెట్‌ కొట్టు – ఐఫోన్‌ పట్టు’ కాన్సెప్ట్ సక్సెస్  లాటరీలో ఐఫోన్ గెలుచుకున్న ప్రవీణ్ మాట నిలబెట్టుకున్న వర్జిన్‌ బాయ్స్‌ నిర్మాత ‘వర్జిన్‌ బాయ్స్‌’ జులై 11న గ్రాండ్‌ రిలీజ్‌

'టికెట్‌ కొట్టు – ఐఫోన్‌ పట్టు,’ మనీ రైన్‌ కాన్సెప్ట్స్‌తో ప్రేక్షకుల్లోకి చొచ్చుకుని పోయింది. అభిమానులు, ప్రేక్షకుల నుంచి స్పందన అద్భుతంగా ఉంది. దీంతో సినిమాకు మరింత హైప్‌ పెరిగింది. ఎక్కడ చూసిన వర్జిన్‌ బాయ్స్‌ గురించి చర్చ నడుస్తోంది. ఇది మా టీమ్‌ అందరిలో నూతన ఉత్సాహాన్ని పెంచింది’’ అని నిర్మాత రాజా దారపునేని అన్నారు. దయానంద్‌ రచనా దర్శకత్వంలో రాజ్‌ గురు బ్యానర్‌ పై రాజా దారపునేని నిర్మించిన చిత్రం వర్జిన్‌ బాయ్స్‌. బిగ్‌బాస్‌ ఫేం మిత్ర శర్మ, గీతానంద్‌ జంటగా నటిస్తుండగా శ్రీహాన్‌, కౌశల్‌, రోనీత్‌, జెనీఫర్‌, అన్షుల, సుజిత్‌ కుమార్‌, బబ్లూ, అభిలాష్‌ కీలక పాత్రలు పోషించారు. ఈ నెల 11న గ్రాండ్‌గా సినిమాను ప్రేక్షకుల ముందుకు…

Read more