మూడు బ్లాక్ బస్టర్ ఇయర్స్ పూర్తి చేసుకున్న తరుణంలో 16 థియేట్రికల్ ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేసిన ఈటీవి విన్
మూడు బ్లాక్ బస్టర్ ఇయర్స్ పూర్తి చేసుకుంటున్న తరుణంలో ఈటీవి విన్ భారతదేశంలో రీజినల్ కంటెంట్‌కు ఏకైక OTT ప్లాట్‌ఫారమ్‌గా తన ప్రయాణంలో ఒక కీలక మైలురాయిని చేరుకుంది. వరుస ఒరిజినల్ బ్లాక్‌బస్టర్లతో కేవలం మూడు ఏళ్లలోనే తెలుగు డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో అగ్రగామిగా ఎదిగింది. మూలాలకు దగ్గరగా ఉన్న కథలను ప్రేక్షకులకు అందిస్తూ, దేశవ్యాప్తంగా, విదేశాల్లో విశ్వసనీయమైన సబ్‌స్క్రైబర్ బేస్‌ను నిర్మించుకుంది. గత ఏడాది బ్లాక్ బస్టర్ ఇయర్ నిలిచింది. లిటిల్ హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి, అనగనగా, కానిస్టేబుల్ కనకం, AIR వంటి వరుస విజయవంతమైన ఒరిజినల్స్ అన్ని వయస్సుల ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ విజయ పరంపర ETV Winను రీజినల్ OTT రంగంలో ఒక బెంచ్‌మార్క్‌గా నిలిపింది. ఈ…
