ఈటీవీ విన్ నుంచి “ఇంకా ఎం అనుకోలేదు” క్రేజీ టైటిల్ అనౌన్స్మెంట్ సెప్టెంబర్ 4న సినిమా విడుదల
ఈటీవీ విన్‌తో కలిసి గతంలో పలు విజయవంతమైన ప్రాజెక్టులను అందించిన నిర్మాత వంశీ నందిపాటి, మరోసారి ఈటీవీ విన్‌తో కలిసి “ఇంకా ఎం అనుకోలేదు” అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ముందుగా వచ్చిన వారి కలయికలోని సినిమాలు వినోదభరితంగా, ప్రత్యేకమైన హాస్యంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. “ఇంకా ఎం అనుకోలేదు” చిత్రానికి రచయిత-దర్శకుల జోడీ ప్రణయ్ వల్లూరిపల్లి, గిరి పెమ్మసాని దర్శకత్వం వహిస్తున్నారు. సంగీతాన్ని సింజిత్ ఎర్రమిల్లి అందిస్తుండగా, సినిమాటోగ్రఫీని రేహాన్ షేక్ నిర్వహిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ అనౌన్స్మెంట్ వీడియోను మంగళవారం విడుదల చేశారు. ఇప్పుడు సోషల్ మీడియా అంతా ఈ అనౌన్స్మెంట్ వీడియోపై, టైటిల్… [12:01 pm, 10/3/2026] Madhu: బ్లాక్‌బస్టర్ కాంబినేషన్ వంశీ నందిపాటి ఎంటర్టైన్మెంట్స్ – ఈటీవీ విన్…
