దక్షిణాదిలో ‘జియో హాట్‌స్టార్’ రూ.4 వేల కోట్ల భారీ పెట్టుబడి
* దక్షిణాదిలో వినోద రంగాన్ని కొత్త పుంతలు తోక్కించేందుకు జియో హాట్ స్టార్ భారీ ప్రణాళికలు, ₹4,000 కోట్లు పెట్టుబడులకు శ్రీకారం * సృజనాత్మక ప్రతిభ మరియు సాంస్కృతిక వారసత్వాన్ని బలోపేతం చేయడానికి, ప్రోత్సహించడానికి తమిళనాడు ప్రభుత్వంతో ఒప్పందం * దక్షణాది భాషల్లో ఒరిజినల్ సినిమాలు, బ్లాక్ బస్టర్ సినిమాలు మరియు హై-ఎంగేజ్మెంట్ సిరీస్ లతో కూడిన 25 సరికొత్త ప్రసారాల జాబితా వెల్లడి * నట దిగ్గజాలు కమల్ హాసన్, మోహన్ లాల్, నాగార్జున, రెహమాన్, విజయ్ సేతుపతిలతో పాటు దక్షణాది కళాకారులు, సాంకేతిక నిపుణులు, నిర్మాతలు హాజరు Link: https://www.instagram.com/reel/DSC3VbKjI-g/?igsh=Z3c4M2ZicHV5OTM0 నేషనల్, 9 డిసెంబర్, 2025: దక్షిణ భారత మీడియా, వినోద పరిశ్రమలో ఒక కీలకమైన ఘట్టానికి శ్రీకారం చుట్టింది…
