Skip to content

యంగ్ టాలెంటెడ్ కార్తీక్ రాజు హీరోగా నటిస్తున్న ‘విలయ తాండవం’ నుంచి పవర్ ఫుల్ పోస్టర్ విడుదల

డిఫరెంట్ స్టోరీ, కంటెంట్ ఉన్న సబ్జెక్ట్‌లను ఎంచుకుంటూ కార్తీక్ రాజు తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఓ వినూత్నమైన కథాంశంతో యంగ్ టాలెంటెడ్ కార్తీక్ రాజు, పార్వతి అరుణ్, పుష్ప ఫేమ్ జగదీష్ ప్రధాన పాత్రల్లో ‘విలయ తాండవం’ అనే చిత్రం రాబోతోంది. జీఎంఆర్ మూవీ మేకర్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ 1 గా మందల ధర్మా రావు, గుంపు భాస్కర రావు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ మూవీకి వీఎస్ వాసు దర్శకత్వం వహిస్తున్నారు. దసరా సందర్భంగా ఈ కొత్త ప్రాజెక్ట్‌కి సంబంధించిన టైటిల్ పోస్టర్‌ను రిలీజ్ చేయగా మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా క్రిస్మస్ స్పెషల్‌గా ఓ పవర్ ఫుల్ పోస్టర్‌ను…

Read more

యంగ్ టాలెంటెడ్ కార్తీక్ రాజు హీరోగా ‘విలయ తాండవం’.. ఘనంగా టైటిల్ పోస్టర్ లాంఛ్ ఈవెంట్

డిఫరెంట్ స్టోరీ, కంటెంట్ ఓరియెంటెడ్ సబ్జెక్ట్‌లకు ప్రస్తుతం లభిస్తున్న ఆదరణ అందరికీ తెలిసిందే. అలాంటి ఓ వినూత్నమైన కథాంశంతో ప్రస్తుతం ఓ చిత్రం రూపు దిద్దుకుంటోంది. యంగ్ టాలెంటెడ్ కార్తీక్ రాజు, పార్వతి అరుణ్, పుష్ప ఫేమ్ జగదీష్ ప్రధాన పాత్రల్లో జీఎంఆర్ మూవీ మేకర్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ 1 గా మందల ధర్మా రావు, గుంపు భాస్కర రావు ‘విలయ తాండవం’ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీకి వీఎస్ వాసు దర్శకత్వం వహిస్తున్నారు. దసరా సందర్భంగా ఈ కొత్త ప్రాజెక్ట్‌కి సంబంధించిన టైటిల్ పోస్టర్‌ను బుధవారం (అక్టోబర్ 1) నాడు విడుదల చేశారు. ఈ మేరకు నిర్వహించిన కార్యక్రమానికి ఆకాష్ పూరి, భీమనేని శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా…

Read more