Skip to content

“తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ ఫస్ట్ సింగిల్ ‘చిన్ని చిన్ని గుండెలోన’ రిలీజ్

ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకోవాలని ఆశపడే ఔత్సాహిక నటీనటుల, సాంకేతిక నిపుణులకు అండగా నిలబడుతూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్ పై నిర్మిస్తున్న సినిమా "తిమ్మరాజుపల్లి టీవీ". సుమైరా స్టూడియోస్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంతో సాయి తేజ్, వేద జలంధర్ హీరో హీరోయిన్స్ గా పరిచయమవుతున్నారు. "తిమ్మరాజుపల్లి టీవీ" చిత్రంతో వి.మునిరాజు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే పీరియాడిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా త్వరలోనే గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు "తిమ్మరాజుపల్లి టీవీ" సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ 'చిన్ని చిన్ని గుండెలోన' రిలీజ్…

Read more

తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ ఫస్ట్ సింగిల్ ఈ నెల 29న రిలీజ్

ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకోవాలని ఆశపడే ఔత్సాహిక నటీనటుల, సాంకేతిక నిపుణులకు అండగా నిలబడుతూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్ పై నిర్మిస్తున్న సినిమా "తిమ్మరాజుపల్లి టీవీ". తేజ వేల్పుచర్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంతో సాయి తేజ్, వేద జలంధర్ హీరో హీరోయిన్స్ గా పరిచయమవుతున్నారు. "తిమ్మరాజుపల్లి టీవీ" చిత్రంతో వి.మునిరాజు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే పీరియాడిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా త్వరలోనే గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. తాజాగా ఈ చిత్ర మ్యూజిక్ ప్రమోషన్స్ బిగిన్ చేశారు. "తిమ్మరాజుపల్లి టీవీ" సినిమా ఫస్ట్ సింగిల్…

Read more

“ఆయుధం” మూవీ టీమ్ కు థ్యాంక్స్ చెప్పిన “K-ర్యాంప్” ప్రొడ్యూసర్స్

సక్సెస్ ఫుల్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన దీపావళి బ్లాక్ బస్టర్ మూవీ "K-ర్యాంప్"లో రాజశేఖర్ హీరోగా నటించిన ఆయుధం సినిమాలోని ఇదేటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా పాటను ఉపయోగించారు. హీరో ఇంట్రడక్షన్ సమయంలో ఉపయోగించిన ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎంతోమంది ఈ పాట బిట్ కు రీల్స్, షార్ట్స్ చేశారు. ఇలా "K-ర్యాంప్" సక్సెస్ లో ఈ పాట కూడా ఒక భాగమైంది. ఈ నేపథ్యంలో ఆయుధం సినిమా హీరో రాజశేఖర్, నిర్మాతలు వజ్జా శ్రీనివాసరావు, ఎన్.అంజన్ బాబు, దర్శకుడు ఎన్ శంకర్, సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్ లకు థ్యాంక్స్ చెప్పారు "K-ర్యాంప్" నిర్మాతలు రాజేశ్ దండ, శివ బొమ్మకు నిర్మాతలు రాజేశ్…

Read more

నా కెరీర్ లో ఎన్ని సక్సెస్ లు వచ్చినా “K-ర్యాంప్” విజయం ప్రత్యేకంగా గుర్తుండిపోతుంది – ‘ర్యాంపేజ్ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్’ ఈవెంట్ లో హీరో కిరణ్ అబ్బవరం

సక్సెస్ ఫుల్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన "K-ర్యాంప్" మూవీ హౌస్ ఫుల్ షోస్ తో పెరుగుతున్న కలెక్షన్స్ తో బ్లాక్ బస్టర్ విజయం దిశగా పరుగులు తీస్తోంది. ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా థర్డ్ వీక్ ప్రదర్శితమవుతూ 40 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను సాధించి దీపావళి బాక్సాఫీస్ విన్నర్ గా నిలిచింది. "K-ర్యాంప్" సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్‌ల మీద రైజింగ్ ప్రొడ్యూసర్ రాజేష్ దండ, శివ బొమ్మకు సంయుక్తంగా నిర్మించారు. జైన్స్ నాని దర్శకత్వం వహించారు. యుక్తి తరేజా హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా గ్రాండ్ సక్సెస్ నేపథ్యంలో "K-ర్యాంప్" ర్యాంపేజ్ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ ఈవెంట్ ను…

Read more

రూ.40 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లతో “K-ర్యాంప్”

సక్సెస్ ఫుల్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన "K-ర్యాంప్" మూవీ బాక్సాఫీస్ వసూళ్లలో సత్తా చూపిస్తోంది. ఈ సినిమా ఇప్పటిదాకా 40 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించింది. అన్ని కేంద్రాల్లో మూడో వారం దిగ్విజయంగా ప్రదర్శితమవుతోంది. మంచి కంటెంట్ ను సపోర్ట్ చేస్తామని "K-ర్యాంప్" చిత్రానికి విజయాన్ని అందించి ప్రేక్షకులు నిరూపించారు. స్టడీ కలెక్షన్స్ తో మొదలైన "K-ర్యాంప్" సినిమా బాక్సాఫీస్ జర్నీ..పాజిటివ్ మౌత్ టాక్ తో రోజు రోజుకూ కలెక్షన్స్ గ్రాఫ్ పెంచుకుంటూ వస్తోంది. నగరాలతో పాటు బీ, సీ సెంటర్స్ లోనూ థియేటర్స్ హౌస్ ఫుల్స్ తో రన్ కంటిన్యూ అవుతోంది. యూత్, ఫ్యామిలీ ప్రేక్షకులు "K-ర్యాంప్" సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ…

Read more