Skip to content

‘సహ’ సినిమా పెద్ద విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను: కిరణ్ అబ్బవరం

నిశాంత్ దోటి, సుమైరా స్టూడియో ఎమోషనల్ డ్రామా 'సహ' (లైఫ్ ఆఫ్ సంజు) నుంచి 'కాలాన్నే తిరగేసి' సాంగ్ లాంచ్ ప్రేమ, జ్ఞాపకాలు, జీవిత పోరాటం వంటి భావోద్వేగాలతో హృదయాన్ని హత్తుకునే కథగా తెరకెక్కుతున్న చిత్రం 'సాహ (లైఫ్ ఆఫ్ సంజు)'. నాస్టాల్జిక్ ఎమోషన్స్‌తో సాగే ఈ చిత్రం ప్రేక్షకులకు గుర్తుండిపోయే అనుభూతిని అందించబోతోంది. నిశాంత్ దోటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శివ కుమార్ కాసారం హీరోగా నటిస్తుండగా, శ్వేత లక్ష్మణ్, వ్రజనా పాండ్యా కీలక పాత్రలు పోషిస్తున్నారు. సుమైరా స్టూడియోస్ బ్యానర్‌పై తేజేశ్వర్ వెల్పుచర్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన 'ది సోల్ ఆఫ్ సాహ' గ్లింప్స్ సినిమాపై మంచి ఆసక్తిని పెంచింది. తాజాగా చిత్ర బృందం మ్యూజికల్…

Read more
‘తిమ్మరాజుపల్లి టీవీ’ చిత్రీకరణలో అదొక మెమరబుల్ మూమెంట్: నటుడు ప్రదీప్ కొట్టె Telugu News

‘తిమ్మరాజుపల్లి టీవీ’ చిత్రీకరణలో అదొక మెమరబుల్ మూమెంట్: నటుడు ప్రదీప్ కొట్టె

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్‌తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్‌పై నిర్మించిన సినిమా ‘తిమ్మరాజుపల్లి టీవీ’. ఈ మూవీకి తేజ వేల్పుచర్ల సహ నిర్మాతగా వ్యవహరించారు.  ఈ సినిమాతో వి.మునిరాజు దర్శకుడిగా పరిచయమయ్యారు. విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో సాగే పీరియాడిక్ డ్రామా మంచి విజయాన్ని అందుకుంది.  ‘తిమ్మరాజుపల్లి టీవీ’ సినిమా ఈ నెల 15వ తేదీ నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కు రాబోతోంది. ఈ సందర్భంగా నటుడు ప్రదీప్ కొట్టె తన సినీ జర్నీ గురించి విశేషాలను పంచుకున్నారు. ఆయన చెప్పిందేంటంటే... * నేపథ్యం... * మాది చిత్తూరు జిల్లా పళమనేరు. చెన్నైలో జాబ్ చేశాను. హైదరాబాద్‌కి షిఫ్ట్ అయ్యాను. ఇక్కడకు వచ్చాక…

Read more
‘తిమ్మరాజుపల్లి టీవీ‘ నుంచి ‘నిజమేనా’ లిరికల్ సాంగ్ రిలీజ్! Telugu News

‘తిమ్మరాజుపల్లి టీవీ‘ నుంచి ‘నిజమేనా’ లిరికల్ సాంగ్ రిలీజ్!

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్ పై నిర్మిస్తున్న సినిమా "తిమ్మరాజుపల్లి టీవీ". తేజ వేల్పుచర్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంతో సాయి తేజ్, వేద జలంధర్ హీరో హీరోయిన్స్ గా పరిచయమవుతున్నారు. "తిమ్మరాజుపల్లి టీవీ" చిత్రంతో వి.మునిరాజు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే పీరియాడిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు "తిమ్మరాజుపల్లి టీవీ" సినిమా నుంచి 'నిజమేనా' లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ పాటను ఎమోషనల్ ఫీల్ తో వంశీకాంత్ రేఖన కంపోజ్ చేశారు…

Read more
“తిమ్మరాజుపల్లి టీవీ”  ఎంటర్ టైన్ చేస్తుంది –  కిరణ్ అబ్బవరం Telugu News

“తిమ్మరాజుపల్లి టీవీ” ఎంటర్ టైన్ చేస్తుంది – కిరణ్ అబ్బవరం

* ఏప్రిల్ 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న "తిమ్మరాజుపల్లి టీవీ" సినిమా న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్ పై నిర్మిస్తున్న సినిమా "తిమ్మరాజుపల్లి టీవీ". తేజ వేల్పుచర్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంతో సాయి తేజ్, వేద జలంధర్ హీరో హీరోయిన్స్ గా పరిచయమవుతున్నారు. "తిమ్మరాజుపల్లి టీవీ" చిత్రంతో వి.మునిరాజు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే పీరియాడిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా ఏప్రిల్ 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు హైదరాబాద్ లో "తిమ్మరాజుపల్లి టీవీ" సినిమా గ్రాండ్ రివీల్ ఈవెంట్…

Read more
“తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘ఊరు సాంగ్’ రిలీజ్ Telugu News

“తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘ఊరు సాంగ్’ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్ పై నిర్మిస్తున్న సినిమా "తిమ్మరాజుపల్లి టీవీ". తేజ వేల్పుచర్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంతో సాయి తేజ్, వేద జలంధర్ హీరో హీరోయిన్స్ గా పరిచయమవుతున్నారు. "తిమ్మరాజుపల్లి టీవీ" చిత్రంతో వి.మునిరాజు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే పీరియాడిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా త్వరలోనే గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు "తిమ్మరాజుపల్లి టీవీ" సినిమా నుంచి 'ఊరు సాంగ్' రిలీజ్ చేశారు. వంశీకాంత్ రేఖన బ్యూటిఫుల్ గా కంపోజ్ చేసిన ఈ పాటకు సనరే సాహిత్యాన్ని అందించారు. మమత…

Read more
“తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ ఫస్ట్ సింగిల్ ‘చిన్ని చిన్ని గుండెలోన’ రిలీజ్ Telugu News

“తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ ఫస్ట్ సింగిల్ ‘చిన్ని చిన్ని గుండెలోన’ రిలీజ్

ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకోవాలని ఆశపడే ఔత్సాహిక నటీనటుల, సాంకేతిక నిపుణులకు అండగా నిలబడుతూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్ పై నిర్మిస్తున్న సినిమా "తిమ్మరాజుపల్లి టీవీ". సుమైరా స్టూడియోస్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంతో సాయి తేజ్, వేద జలంధర్ హీరో హీరోయిన్స్ గా పరిచయమవుతున్నారు. "తిమ్మరాజుపల్లి టీవీ" చిత్రంతో వి.మునిరాజు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే పీరియాడిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా త్వరలోనే గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు "తిమ్మరాజుపల్లి టీవీ" సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ 'చిన్ని చిన్ని గుండెలోన' రిలీజ్…

Read more
తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ ఫస్ట్ సింగిల్ ఈ నెల 29న రిలీజ్ Telugu News

తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ ఫస్ట్ సింగిల్ ఈ నెల 29న రిలీజ్

ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకోవాలని ఆశపడే ఔత్సాహిక నటీనటుల, సాంకేతిక నిపుణులకు అండగా నిలబడుతూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్ పై నిర్మిస్తున్న సినిమా "తిమ్మరాజుపల్లి టీవీ". తేజ వేల్పుచర్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంతో సాయి తేజ్, వేద జలంధర్ హీరో హీరోయిన్స్ గా పరిచయమవుతున్నారు. "తిమ్మరాజుపల్లి టీవీ" చిత్రంతో వి.మునిరాజు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే పీరియాడిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా త్వరలోనే గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. తాజాగా ఈ చిత్ర మ్యూజిక్ ప్రమోషన్స్ బిగిన్ చేశారు. "తిమ్మరాజుపల్లి టీవీ" సినిమా ఫస్ట్ సింగిల్…

Read more
“ఆయుధం” మూవీ టీమ్ కు థ్యాంక్స్ చెప్పిన “K-ర్యాంప్” ప్రొడ్యూసర్స్ Telugu News

“ఆయుధం” మూవీ టీమ్ కు థ్యాంక్స్ చెప్పిన “K-ర్యాంప్” ప్రొడ్యూసర్స్

సక్సెస్ ఫుల్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన దీపావళి బ్లాక్ బస్టర్ మూవీ "K-ర్యాంప్"లో రాజశేఖర్ హీరోగా నటించిన ఆయుధం సినిమాలోని ఇదేటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా పాటను ఉపయోగించారు. హీరో ఇంట్రడక్షన్ సమయంలో ఉపయోగించిన ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎంతోమంది ఈ పాట బిట్ కు రీల్స్, షార్ట్స్ చేశారు. ఇలా "K-ర్యాంప్" సక్సెస్ లో ఈ పాట కూడా ఒక భాగమైంది. ఈ నేపథ్యంలో ఆయుధం సినిమా హీరో రాజశేఖర్, నిర్మాతలు వజ్జా శ్రీనివాసరావు, ఎన్.అంజన్ బాబు, దర్శకుడు ఎన్ శంకర్, సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్ లకు థ్యాంక్స్ చెప్పారు "K-ర్యాంప్" నిర్మాతలు రాజేశ్ దండ, శివ బొమ్మకు నిర్మాతలు రాజేశ్…

Read more
నా కెరీర్ లో ఎన్ని సక్సెస్ లు వచ్చినా “K-ర్యాంప్” విజయం ప్రత్యేకంగా గుర్తుండిపోతుంది – ‘ర్యాంపేజ్ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్’ ఈవెంట్ లో హీరో కిరణ్ అబ్బవరం Telugu News

నా కెరీర్ లో ఎన్ని సక్సెస్ లు వచ్చినా “K-ర్యాంప్” విజయం ప్రత్యేకంగా గుర్తుండిపోతుంది – ‘ర్యాంపేజ్ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్’ ఈవెంట్ లో హీరో కిరణ్ అబ్బవరం

సక్సెస్ ఫుల్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన "K-ర్యాంప్" మూవీ హౌస్ ఫుల్ షోస్ తో పెరుగుతున్న కలెక్షన్స్ తో బ్లాక్ బస్టర్ విజయం దిశగా పరుగులు తీస్తోంది. ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా థర్డ్ వీక్ ప్రదర్శితమవుతూ 40 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను సాధించి దీపావళి బాక్సాఫీస్ విన్నర్ గా నిలిచింది. "K-ర్యాంప్" సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్‌ల మీద రైజింగ్ ప్రొడ్యూసర్ రాజేష్ దండ, శివ బొమ్మకు సంయుక్తంగా నిర్మించారు. జైన్స్ నాని దర్శకత్వం వహించారు. యుక్తి తరేజా హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా గ్రాండ్ సక్సెస్ నేపథ్యంలో "K-ర్యాంప్" ర్యాంపేజ్ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ ఈవెంట్ ను…

Read more
రూ.40 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లతో “K-ర్యాంప్” Telugu News

రూ.40 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లతో “K-ర్యాంప్”

సక్సెస్ ఫుల్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన "K-ర్యాంప్" మూవీ బాక్సాఫీస్ వసూళ్లలో సత్తా చూపిస్తోంది. ఈ సినిమా ఇప్పటిదాకా 40 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించింది. అన్ని కేంద్రాల్లో మూడో వారం దిగ్విజయంగా ప్రదర్శితమవుతోంది. మంచి కంటెంట్ ను సపోర్ట్ చేస్తామని "K-ర్యాంప్" చిత్రానికి విజయాన్ని అందించి ప్రేక్షకులు నిరూపించారు. స్టడీ కలెక్షన్స్ తో మొదలైన "K-ర్యాంప్" సినిమా బాక్సాఫీస్ జర్నీ..పాజిటివ్ మౌత్ టాక్ తో రోజు రోజుకూ కలెక్షన్స్ గ్రాఫ్ పెంచుకుంటూ వస్తోంది. నగరాలతో పాటు బీ, సీ సెంటర్స్ లోనూ థియేటర్స్ హౌస్ ఫుల్స్ తో రన్ కంటిన్యూ అవుతోంది. యూత్, ఫ్యామిలీ ప్రేక్షకులు "K-ర్యాంప్" సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ…

Read more