పవన్ మోటార్స్‌లో న్యూ మారుతి సుజుకి విక్టోరిస్ ఆవిష్కరించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి…
హైదరాబాద్: మారుతి సుజుకి తన కొత్త విక్టోరిస్ కారు ను హైదరాబాద్ శేరిలింగంపల్లిలోని పావన్ మోటార్స్ షోరూమ్‌లో ఆవిష్కరించింది. హైబ్రిడ్ మోడల్ 28.65 కి.మీ.పి.ఎల్ మైలేజీ, ఆధునిక భద్రతా ఫీచర్లు మరియు ఫైవ్ స్టార్ భారత్ NCAP రేటింగ్ అందిస్తుంది. పవన్ మోటార్స్ షోరూమ్‌లో జరిగిన ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో తెలంగాణ రోడ్స్ అండ్ బిల్డింగ్ & సినిమాటోగ్రఫీ శాఖల గౌరవ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, CBH సౌత్ ఈస్ట్ జోన్ ఆర్. సురేష్ బాబు, (తెలంగాణ & ఆంధ్రప్రదేశ్) RM ప్రతిబన్ మరియు పవన్ మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్ కోమటిరెడ్డి చంద్ర పవన్ రెడ్డి పాల్గొన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ మారుతి కారు అంటే ఒక ట్రెండ్ ఇండియా…
