Skip to content

స‌మంత ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం ‘మా ఇంటి బంగారం’.. మే15న గ్రాండ్ రిలీజ్‌

ట్రాలాలా మూవింగ్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై స‌మంత ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం ‘మా ఇంటి బంగారం’. దిగంత్‌, గుల్ష‌న్ దేవ‌య్య ఇత‌ర ప్రాత‌ల్లో న‌టిస్తున్నారు. ఇంకా శ్రీముఖి, గౌత‌మి, ఆనంద్‌, లక్ష్మి, శ్రీనివాస్ గ‌విరెడ్డి, మంజుషా కీల‌క పాత్రలు పోషిస్తున్నారు. ఓ బేబి వంటి సూప‌ర్ హిట్ మూవీ త‌ర్వాత మ‌రోసారి సమంత‌, నందిని రెడ్డి కాంబోలో రానున్న ఈ సినిమాను రాజ్ నిడిమోరు రూపొందిస్తున్నారు. తాజాగా మేక‌ర్స్ ఈ సినిమా మే15న వ‌ర‌ల్డ్ వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకునేలా మా ఇంటి బంగారం సినిమాను యాక్ష‌న్ డ్రామాగా తెర‌కెక్కిస్తున్నారు. సినిమా చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌కు చేరుకుంది. యాక్ష‌న్ డ్రామా మూవీ అంద‌రికీ నచ్చేలా, అన్ని…

Read more