‘ఈషా’ థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ మిమ్మలను చాలా కాలం వెంటాడుతుంది: హీరో శ్రీవిష్ణు
సాధారణంగా హారర్ సినిమాలు థియేటర్‌లో ప్రేక్షకులను భయపెడతాయి. కానీ హారర్ కాన్సెప్ట్‌తో చేసిన ఈవెంట్ కూడా అక్కడికి వచ్చిన వారిని భయపెడుతుందని, ఓ హారర్ సినిమా చూసిన ఫీల్ ఉంటుందని మంగళవారం జరిగిన ఈషా హాంటెండ్ నైట్ ఈవెట్ ప్రూవ్ చేసింది. ఈషా చిత్రం ప్రీరిలీజ్ వేడుకలో భాగంగా ఈ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. వంశీ నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ పై వంశీ నందిపాటి, బన్నీ వాస్ గ్రాండ్‌గా ఈ చిత్రాన్నిడిసెంబరు 25న చిత్రాన్ని థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. అఖిల్‌రాజ్ త్రిగుణ్ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో హెబ్బాపటేల్ కథానాయిక. సిరి హనుమంతు, బబ్లూ, పృథ్వీరాజ్ ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని హెచ్‌వీఆర్ ప్రొడక్షన్స్…
