Skip to content

ఇన్ స్టాలో అత్యధిక లైక్స్ తో గ్లోబల్ రికార్డ్ క్రియేట్ చేసిన విరోష్ మాన్యవార్ కపుల్ యాడ్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంట కలిసి నటించిన మాన్యవార్ ఫ్యాషన్ బ్రాండ్ యాడ్ సోషల్ మీడియాలో హిస్టరీ క్రియేట్ చేస్తోంది. ఈ యాడ్ పోస్ట్ ఇన్ స్టాగ్రామ్ లో అత్యధిక లైక్స్ సాధించి గ్లోబల్ రికార్డ్ సృష్టించింది. ఫుట్ బాల్ స్టార్స్ మెస్సి, రొనాల్డో కలిసి చేసిన లూయిస్ వ్యూటన్ యాడ్ పోస్ట్ కు మించిన లైక్స్ విరోష్ చేసిన మాన్యవార్ కపుల్ యాడ్ పోస్ట్ కు రావడం విశేషం. విజయ్, రశ్మిక మాన్యవార్ యాడ్ పోస్ట్ 8.1 మిలియన్ లైక్స్ లో గ్లోబల్ రికార్డ్ సాధించింది. ఈ పోస్ట్ కు 104 మిలియన్ వ్యూస్ రావడం మరో రికార్డ్ గా చెప్పుకోవచ్చు. ప్రేక్షకుల్లో విరోష్ జంటకు ఉన్న క్రేజ్ ను…

Read more