మిషన్ C1000 మూవీ రివ్యూ & రేటింగ్ !!!
శ్రీమతి కిరణ్ మయి , విరాట్ శౌర్య ప్రొడ్యూసర్ గా నిర్మించిన చిత్రం మిషన్ C1000. హీరోగా తేజేశ్వర్, హీరోయిన్‌గా ప్రగ్య నయన్ నటించారు. కబీర్ సింగ్, జయ ప్రకాష్, సుధ , అనీష్ కురువిల్లా , సంజయ్ పాండే , కాలి చరణ్ మహారాజ్, ముఖ్య పాత్రలు చేశారు.. తేజేశ్వర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మార్చి 06న థియేటర్స్ లో విడుదల అయ్యింది. మహేందర్ S. కెమెరామెన్ గా మార్తాండ్ k వెంకటేష్ ఎడిటింగ్. సంగీతం శ్రీధర్ ఆత్రేయ అందించారు. మిషన్ C1000 సినిమా ఎలా ఉందో రివ్యూ లో చూద్దాం. కథ: హీరోకి చిన్నప్పుడు రోడ్ మీద ఒక చిన్న పాప పసికందు దొరకటం తో సినిమా మొదలవుతుంది...…
