Skip to content

“లిటిల్ హార్ట్స్” చిత్రానికి బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ గా గద్దర్ అవార్డ్ గెల్చుకున్న సాయి మార్తండ్

మౌళి తనూజ్, శివానీ నాగరం జంటగా కొత్త దర్శకుడు సాయి మార్తండ్ "లిటిల్ హార్ట్స్" చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమా థియేట్రికల్ గా, ఓటీటీలోనూ మంచి విజయాన్ని సాధించింది. ఈ చిత్రానికి ప్రేక్షకుల రివార్డ్స్ తో పాటు అవార్డ్స్ కూడా దక్కుతున్నాయి. తాజాగా ప్రకటించిన గద్దర్ అవార్డ్స్ లో లిటిల్ హార్ట్స్ సినిమాకు బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ గా సాయి మార్తండ్ అవార్డ్ గెల్చుకున్నారు. చదువుల్లో వెనకబడిన ఓ జంట మధ్య సాగిన ప్రేమ కథను ఆద్యంతం ఎంటర్ టైనింగ్ గా తెరకెక్కించి తన ప్రతిభను చాటుకున్నారు దర్శకుడు సాయి మార్తండ్. లిటిల్ హార్ట్స్ సినిమాకు ఆదిత్య హాసన్ నిర్మాతగా వ్యవహరించారు. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ బన్నీ వాస్ తన బీవీ వర్క్స్, వంశీ…

Read more

లిటిల్ హార్ట్స్ ఆకట్టుకుంటుంది – బన్నీవాస్, వంశీ నందిపాటి

"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్ శివానీ నాగరం లీడ్ రోల్స్ లో నటిస్తున్న మూవీ "లిటిల్ హార్ట్స్". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ బ్యానర్ పై దర్శకుడు సాయి మార్తాండ్ రూపొందించారు. "90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ డైరెక్టర్ ఆదిత్య హాసన్ "లిటిల్ హార్ట్స్" మూవీకి నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాను నిర్మాతలు బన్నీ వాస్, వంశీ నందిపాటి థియేట్రికల్ గా రిలీజ్ చేస్తున్నారు. "లిటిల్ హార్ట్స్" సినిమా సెప్టెంబర్ 5న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో మూవీ హైలైట్స్ షేర్ చేసుకున్నారు బన్నీ వాస్,…

Read more

“లిటిల్ హార్ట్స్” మూవీ చూస్తూ నవ్వుకుంటారు

"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్ శివానీ నాగరం లీడ్ రోల్స్ లో నటిస్తున్న మూవీ "లిటిల్ హార్ట్స్". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ బ్యానర్ పై దర్శకుడు సాయి మార్తాండ్ రూపొందించారు. "90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ డైరెక్టర్ ఆదిత్య హాసన్ "లిటిల్ హార్ట్స్" మూవీకి నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా కంటెంట్ నచ్చి నిర్మాతలు బన్నీ వాస్, వంశీ నందిపాటి సెప్టెంబర్ 12న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నారు. ఈ రోజు ఈ చిత్రం నుంచి రాజా గాడికి సాంగ్ లాంఛ్ చేశారు. ఈ కార్యక్రమంలో మ్యూజిక్ డైరెక్టర్ సింజిత్…

Read more