Skip to content

‘పళ్లిచట్టంబి’ బ్యూటిఫుల్ ఎమోషనల్ మూవీ – హీరో టొవినో థామస్

మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ "పళ్లిచట్టంబి". ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ ఫిలింస్, సి క్యూబ్ బ్రోస్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై నౌఫల్, బ్రిజీష్, చాణక్య చైతన్య చరణ్ నిర్మిస్తున్నారు. డిజో జోస్ ఆంటోనీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కయదు లోహర్ హీరోయిన్ గా నటిస్తోంది. "పళ్లి చట్టంబి" సినిమాపై పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు నెలకొంటున్నాయి. ఈ ప్రెస్టీజియస్ మూవీ ఈ నెల 10న హిందీ, తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ ఐదు భాషల్లో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో మూవీ హైలైట్స్ తెలిపారు హీరో టొవినో థామస్, హీరోయిన్ కయదు…

Read more

తెలుగులో కంటే మలయాళంలో ఎక్కువ రెవెన్యూ – బన్నీ వాస్

తెలుగులో సినిమాలు నిర్మించాలంటే మరింత జాగ్రత్తగా ఉండాలని అన్నారు ప్రముఖ ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ బన్నీ వాస్. టొవినో థామస్ కొత్త సినిమా పళ్లిచట్టంబిని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు బన్నీ వాస్. ఈ సినిమా ప్రెస్ మీట్ లో పాల్గొన్న బన్నీ వాస్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగులో విజయవంతమైన సినిమా ద్వారా నిర్మాతకు దక్కుతున్న థియేట్రికల్ రెవెన్యూ మలయాళంలో చూస్తే తక్కువగా ఉంటోందని ఆయన అన్నారు. మలయాళం థియేట్రికల్ రెవెన్యూతో అక్కడి నిర్మాతలు హ్యాపీగా ఉన్నారని ఆయన చెప్పారు. తెలుగులో థియేటర్, డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ బాగుండాలనే ప్రయత్నంలో భాగంగానే వీలైనన్ని ఇతర భాషల చిత్రాలను తెలుగులోకి తీసుకొస్తున్నట్లు బన్నీ వాస్ చెప్పారు. ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ బన్నీ వాస్ మాట్లాడుతూ - మనకు…

Read more