ఆహా ఓటీటీ మిస్టికల్ థ్రిల్లర్ సిరీస్ “పోచమ్మ” టైటిల్ గ్లింప్స్ రిలీజ్
లీడింగ్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ "పోచమ్మ" ను సబ్ స్క్రైబర్స్ ముందుకు తీసుకొస్తోంది. మిస్టికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సిరీస్ టైటిల్ గ్లింప్స్ ఈ రోజు రిలీజ్ చేశారు. 'మీ పాపాలకు ఒక సాక్షి ఉంటుంది..' అనే ట్యాగ్ లైన్ తో రిలీజ్ చేసిన "పోచమ్మ" సిరీస్ టైటిల్ గ్లింప్స్ ఆసక్తిరేపుతోంది. ఇంటెన్స్ మ్యూజిక్ బీజీఎం ఈ గ్లింప్స్ పై ఇన్ స్టంట్ క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది. "పోచమ్మ" టైటిల్ గ్లింప్స్ సోషల్ మీడియా వైరల్ అవుతోంది. ఈ సిరీస్ ను మూవీగా థియేట్రికల్ రిలీజ్ చేయాలని నెటిజన్స్ సూచిస్తున్నారు. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో పాటు డివైన్ స్టోరీ లైన్ తో తెరకెక్కిన…
