Skip to content

తప్పటడుగుల సమాజాన్ని హెచ్చరించిన “పోలీస్ వారి హెచ్చరిక “

అభ్యుదయ రచయిత, దర్శకులు కామ్రేడ్ బాబ్జీ గారి దర్శకత్వంలో ఈనెల 18న విడుదలై తెలుగు రాష్ట్రాల ప్రజల ముందు, సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా "పోలీస్ వారి హెచ్చరిక ".తులికా తనిష్క క్రియేషన్ బ్యానర్ పై మాజీ సైనికులు బెల్లీ జనార్దన్ గారు తొలిసారిగా సినీ రంగానికి పరిచయమై నిర్మించిన సినిమా ఇది.సహాయ నిర్మాతగా యన్.పి.సుబ్బారాయుడు గారు సహకరించారు. దర్శకత్వంతో పాటు సినిమాకు కథ, మాటలు,పాటలు బాబ్జీ గారే!. కళ కళ కోసం కాదు కళ ప్రజల కోసం అంటూ నేటి తరానికి అభ్యుదయ భావాన్ని ఈ సినిమా ద్వారా కూడా దర్శకులు పరిచయం చేశారని చెప్పాలి. పోలీస్ వారి హెచ్చరిక సినిమా టైటిల్ మాత్రం సహజంగానే హెచ్చరిస్తుంది. కానీ బాబ్జీ…

Read more